Jump to content

అన్నం సతీష్ ప్రభాకర్

వికీపీడియా నుండి
అన్నం సతీష్‌ ప్రభాకర్‌

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014- 2019
నియోజకవర్గం గుంటూరు స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 1975
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ

అన్నం సతీష్‌ ప్రభాకర్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికలలో గుంటూరు సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. India Today (11 July 2019). "Jolt to TDP as legislative council member Annam Satish Prabhakar quits party" (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.