Coordinates: 14°45′50″N 78°38′04″E / 14.763824939681882°N 78.63436564373595°E / 14.763824939681882; 78.63436564373595

అన్నవరం (చాపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నవరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అన్నవరం is located in Andhra Pradesh
అన్నవరం
అన్నవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°45′50″N 78°38′04″E / 14.763824939681882°N 78.63436564373595°E / 14.763824939681882; 78.63436564373595
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం చాపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516203
ఎస్.టి.డి కోడ్

అన్నవరం వైఎస్‌ఆర్ జిల్లా, చాపాడు మండలానికి చెందిన ఒక రెవెన్యూయేతర గ్రామం.

ఈ గ్రామానికి చెందిన జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులైన అరుణ, విజయలక్ష్మి, ప్రవీణ్ కుమార్ అను విద్యార్థులు, 2013 నవంబరు 30 నుండి, డిసెంబరు 2 వరకూ చిత్తూరు జిల్లా వాయల్పాడులో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో తమ ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి పోటీలకు ఎన్నికైనారు. బాలికలు అండర్-17 విభాగంలో 2013 డిసెంబరు 16 నుండి బిలాస్ పూర్ లో జరుగబోవు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారు. బాలురకు ఈ పోటీలు ఛత్తీస్ ఘడ్ లో 2013 డిసెంబరు 23 నుండి ప్రారంభమవుతవి.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]