అన్నా మిఖల్కోవా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నా మిఖల్కోవా
జననం
అన్నా నికితిచ్నా మిఖల్కోవా

(1974-05-14) 1974 మే 14 (వయసు 49)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1987-ప్రస్తుతం
జీవిత భాగస్వామిఆల్బర్ట్ బాకోవ్ (m. 1997)
పిల్లలు3
తల్లిదండ్రులునికితా మిఖల్కోవ్
టాట్యానా మిఖల్కోవా
బంధువులుస్టెపాన్ మిఖల్కోవ్ (సోదరుడు)
ఆర్టియోమ్ మిఖల్కోవ్ (సోదరుడు)
నదేజ్దా మిఖల్కోవా (సోదరి)

అన్నా నికితిచ్నా మిఖల్కోవా (1974, మే 14) సోవియట్ - రష్యన్ టివి - సినిమా నటి, నిర్మాత, సినిమాటోగ్రాఫర్, టీవీ ప్రెజెంటర్. 2019లో రష్యన్ ఫెడరేషన్ మెరిటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది. మాస్కోలోని ఆల్-రష్యన్ పబ్లిక్ ఆర్గనైజేషన్ " యూనియన్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్ " సభ్యురాలిగా ఉన్నది.[1]

జననం[మార్చు]

అన్నా మిఖల్కోవా 1974, మే 14న సినీ నటుడు, దర్శకుడు నికితా మిఖల్కోవ్ - ఫ్యాషన్ డిజైనర్ టాట్యానా షిగేవా దంపతులకు మాస్కో నగరంలో జన్మించింది.[2]

కళారంగం[మార్చు]

అవర్ ఓన్, కోకోకో, రాస్పుటిన్ మొదలైన సినిమాలు... జిజ్న్ ఐ సుద్బా, బర్న్ట్ బై ది సన్ 2, స్పోకోయ్‌నోయ్ నోచి, మలిషి! వంటి టెలివిజన్ కార్యక్రమాలు ఉన్నాయి.[3]

అవార్డులు[మార్చు]

టిఈఎఫ్ఐ, నికా అవార్డ్స్, గోల్డెన్ ఈగిల్ అవార్డ్స్, ఆప్ కిట్ అవార్డులు, న్యూయార్క్ ఫిల్మ్ అవార్డ్స్, రష్యన్ గిల్డ్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్, రష్యన్ గిల్డ్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్, సోచి ఓపెన్ రష్యన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎట్ వంటి అవార్డులు అందుకుంది.[4]

సినిమాలు[మార్చు]

  • అన్నా: 6 - 18
  • రివిజర్
  • ది బార్బర్ ఆఫ్ సైబీరియా
  • అవర్ ఓన్
  • డార్క్ ప్లానెట్
  • బర్న్ట్ బై ది సన్ 2
  • రాస్పౌటిన్
  • పైరఎమ్ఎమ్మిడ్
  • మా నాన్న బారిష్నికోవ్
  • లవ్ విత్ యాసెంట్
  • సెల్ఫీ
  • నికా

టీవీ[మార్చు]

  • గుడ్ నైట్, లిటిల్ వన్స్
  • హెవెన్లీ కోర్ట్
  • డాక్టర్ రిక్టర్
  • ఎన్ ఆర్డినరీ వుమెన్

మూలాలు[మార్చు]

  1. "Анна Михалкова в третий раз стала мамой!". Archived from the original on 2013-09-21. Retrieved 2023-06-30.
  2. "Kinoguru.com". Archived from the original on 2013-01-27. Retrieved 2016-02-14.
  3. Peoples.ru
  4. "Anna Mikhalkova awards" (in ఇంగ్లీష్). www.imdb.com. Retrieved 2023-06-30.

బయటి లింకులు[మార్చు]