అన్నా స్మిత్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | అన్నా మిచెల్ స్మిత్ | |||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1978 మే 12 డునెడిన్, న్యూజీలాండ్ | |||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
| ఏకైక టెస్టు (క్యాప్ 112) | 1996 జూలై 4 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్డే (క్యాప్ 75) | 1999 ఫిబ్రవరి 13 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్డే | 2002 ఫిబ్రవరి 21 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||
| 1994/95–2006/07 | వెల్లింగ్టన్ బ్లేజ్ | |||||||||||||||||||||||||||||||||||
| 2002 | స్టాఫోర్డ్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 19 April 2021 | ||||||||||||||||||||||||||||||||||||
అన్నా మిచెల్ స్మిత్ (జననం 1978, మే 12) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]
జననం
[మార్చు]అన్నా మిచెల్ స్మిత్ 1978 మే 12న న్యూజీలాండ్ లోని డునెడిన్ లో జన్మించింది.[2]
క్రికెట్ రంగం
[మార్చు]1996 - 2002 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 1 టెస్ట్ మ్యాచ్,[3] 19 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. వెల్లింగ్టన్ కోసం దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది. స్టాఫోర్డ్‌షైర్‌తో ఒక సీజన్ లో పాల్గొన్నది.[4] క్రీడా వృత్తిని వదిలిపెట్టిన తరువాత, స్మిత్ మార్కెటింగ్ సపోర్ట్‌లో పనిచేసింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Anna Smith Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
- ↑ "Steven Smith Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
- ↑ "ENG-W vs NZ-W, New Zealand Women tour of England 1996, 2nd Test at Worcester, July 04 - 07, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
- ↑ "Anna Smith". CricketArchive. Retrieved 19 April 2021.
- ↑ "Where are they now? The White Ferns of 2000". Newsroom. 31 March 2022. Retrieved 22 June 2022.