అన్నే రాజా
స్వరూపం
అన్నే రాజా | |
---|---|
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ జనరల్ సెక్రటరీ | |
Assumed office 2005 | |
అంతకు ముందు వారు | సెహబా ఫరూఖీ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | అరళం, ఇరిట్టి, కేరళ |
జాతీయత | భారతీయురాలు |
రాజకీయ పార్టీ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) |
జీవిత భాగస్వామి | డి. రాజా |
సంతానం | అపరాజిత రాజా |
వృత్తి | రాజకీయ నాయకురాలు |
అన్నే రాజా (ఆంగ్లం: Annie Raja) ఒక భారతీయ రాజకీయవేత్త. ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకురాలు. ఆమె నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (NFIW)కి ప్రధాన కార్యదర్శి.[1] ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ఎగ్జిక్యూటివ్‌లో కూడా సభ్యురాలు.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అన్నే రాజా 1990 జనవరి 7న ప్రస్తుత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డి. రాజాను వివాహం చేసుకుంది . వీరికి ఒక కూతురు అపరాజిత రాజా ఉంది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Mehta, Deepak; Roy, Rahul (2017). Contesting Justice in South Asia. SAGE Publishing India. p. 276. ISBN 9789352805259.
- ↑ "CPI Central Leadership". Communist Party of India. Archived from the original on 26 February 2019. Retrieved 26 April 2021.
- ↑ Paul, Cithara (22 December 2018). "King and queen of hearts". The Week (in ఇంగ్లీష్). Archived from the original on 6 మార్చి 2023. Retrieved 26 ఫిబ్రవరి 2024.
- ↑ കൊമ്പിലാത്ത്, ദിനകരന് (16 January 2016). "ആനി രാജ, കണ്ണൂരിന്റെ മകള്" [Annie Raja, daughter of Kannur]. mathrubhumi.com (in Hindi). Archived from the original on 16 January 2018. Retrieved 26 April 2021.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)