అన్వర్ ఖాన్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్వర్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1955-12-24) 1955 డిసెంబరు 24 (వయసు 68)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 80)1979 ఫిబ్రవరి 2 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 1 102
చేసిన పరుగులు 15 2,255
బ్యాటింగు సగటు 15.00 20.87
100లు/50లు 0/0 1/9
అత్యధిక స్కోరు 12 101*
వేసిన బంతులు 32 13,493
వికెట్లు 0 209
బౌలింగు సగటు 29.43
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 7
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 7/42
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 58/–
మూలం: ESPNcricinfo, 2017 జూన్ 15

అన్వర్ ఖాన్ (జననం 1955, డిసెంబరు 24) పాకిస్తాన్ మాజీ క్రికెటర్. 1979లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా, లోయర్-ఆర్డర్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు.[1]

జననం[మార్చు]

అన్వర్ ఖాన్ 1955, డిసెంబరు 24న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

అన్వర్ ఖాన్ 1979-80లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించాడు. ఇమ్రాన్ ఖాన్ గాయపడినప్పుడు మాత్రమే అతను టెస్టు జట్టులోకి వచ్చాడు. 12, 3 నాటౌట్‌గా స్కోర్ చేశాడు.[3] తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2008 పెంటాంగ్యులర్ కప్‌లో మ్యాచ్ రిఫరీగా ఉన్నాడు.[4]

మూలాలు[మార్చు]

  1. "Anwar Khan Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
  2. "Anwar Khan Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
  3. "PAK vs NZ, Pakistan tour of New Zealand 1978/79, 1st Test at Christchurch, February 02 - 07, 1979 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
  4. "One million rupees for the champions". www.thenews.com.pk.