Jump to content

అన్వేషి జైన్

వికీపీడియా నుండి
అన్వేషి జైన్
జననం (1991-06-25) 1991 జూన్ 25 (వయసు 33)
వృత్తి
  • నటి
  • నేపథ్య గాయని
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గంధీ బాత్

అన్వేషి జైన్ (జననం 1991 జూన్ 25) ఒక భారతీయ నటి, గాయని. 2018లో తన తొలి వెబ్ సిరీస్ గంధీ బాత్ లో నటనతో ఆమె గుర్తింపు పొందింది. దీంతో, ఆమె భారతీయ చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

అన్వేషి జైన్ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో జైన కుటుంబంలో జన్మించింది.[1][2] ఆమె రాజీవ్ గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదివింది. ఆ తరువాత, ఆమె ఇండోర్‌లో ఎంబిఎ కోర్సులో చేరింది.[3]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2018 గాంధీ బాత్ నీతా హిందీ వెబ్ సిరీస్[4]
2019 గుడియా కి షాదీ హిందీ థియేటర్ ప్లే[5]
2019 బాస్: బాప్ ఆఫ్ స్పెషల్ సర్వీసెస్ మేఘా హిందీ వెబ్ సిరీస్[6]
2020 హూజ్ యువర్ డాడీ? శ్రీమతి చిబ్బర్ హిందీ [7]
2020 కమిట్‌మెంట్ డా. రేఖా గుప్తా తెలుగు తెలుగులో అరంగేట్రం[8]
2020 జీ గుజరాతీ గుజరాతీలో అరంగేట్రం[9]
2022 రామారావు ఆన్ డ్యూటీ సీసా తెలుగు Cameo[10]
2022 తేరా ఛలావా రెహనా హిందీ [11]
2024 మార్టిన్ TBA కన్నడ కన్నడలో అరంగేట్రం[12][13]

మూలాలు

[మార్చు]
  1. MS, Malavika. "Who is Anveshi Jain? Here Are 9 Things To Know About Her". www.shethepeople.tv (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-26. Retrieved 2024-01-19.
  2. Jain, Anveshi; Nagpaul, Dipti (2022-06-16). "My Journey From Being a Small-Town Girl to One of India's Top Erotica Stars". Vice (in ఇంగ్లీష్). Archived from the original on 2024-01-17. Retrieved 2024-01-17.
  3. Light, David. "Here's where you can hear Anveshi Jain sing in Dubai on Friday". Khaleej Times (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-24. Retrieved 2024-01-19.
  4. Jain, Anveshi; Nagpaul, Dipti (2022-06-16). "My Journey From Being a Small-Town Girl to One of India's Top Erotica Stars". Vice (in ఇంగ్లీష్). Archived from the original on 2024-01-17. Retrieved 2024-01-17.
  5. "On World Theatre Day, Zee Theatre Brings You Nine Engrossing Stories Evoking The Navarasas". Outlook India. Archived from the original on 17 January 2024. Retrieved 18 January 2024.
  6. "Anveshi Jain roped in for ALT Balaji's 'Boss - Baap of special services'". Tellychakkar.com (in ఇంగ్లీష్). Archived from the original on 2024-01-17. Retrieved 2024-01-17.
  7. "Who's Your Daddy Review, Binge Or Cringe: A Confusing And Twisted Plot Overshadows The Giggles | SpotboyE". www.spotboye.com (in ఇంగ్లీష్). Retrieved 2024-01-23.
  8. "Anveshi Jain: Women deemed available if they talk of sexual desire". Mid-day (in ఇంగ్లీష్). 2020-03-28. Retrieved 2024-01-26.
  9. "D-Town has seen a steep rise in good concepts: Chirag Jani-Anveshi Jain". The Times of India. 2019-04-25. ISSN 0971-8257. Archived from the original on 2023-10-19. Retrieved 2024-01-17.
  10. Singh, Priyanka (2023-05-14). "Anveshi Jain की हॉट जवानी देख बौखलाए Ravi Teja, लगाएं जमकर ठुमके, यूट्यूब पर होने लगा बवाल". Times Bull (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2024-01-17. Retrieved 2024-01-17.
  11. "OTT की दुनिया में कविता कौशिक ने किया डेब्यू, इस क्राइम थ्रिलर शो में आएंगी नजर". www.timesnowhindi.com (in హిందీ). 2022-07-08. Retrieved 2024-01-27.
  12. "'Martin' teaser gives a feast to action lovers". The Times of India. 2023-02-24. ISSN 0971-8257. Archived from the original on 2023-10-07. Retrieved 2024-01-17.
  13. "Anveshi Jain on Challenging Star Darshan: 'Not only is he a good-looking man but...'". OTTPlay (in ఇంగ్లీష్). Archived from the original on 2024-01-18. Retrieved 2024-01-18.