Jump to content

మార్టిన్ (2024 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
మార్టిన్
దర్శకత్వంఏ.పీ. అర్జున్
కథఅర్జున్ సర్జా
నిర్మాతఉదయ్ కె. మెహతా
తారాగణం
  • ధృవ సర్జా
  • వైభవి శాండిల్య
  • అన్వేషి జైన్
  • సుకృతా వాగ్లే
ఛాయాగ్రహణంసత్య హెగ్డే
కూర్పుకె.ఎం. ప్రకాష్
మహేష్ ఎస్. రెడ్డి
సంగీతంపాటలు:
మణిశర్మ
స్కోర్:
రవి బస్రూర్
నిర్మాణ
సంస్థలు
వాసవి ఎంటర్‌ప్రైజెస్
ఉదయ్ కె మెహతా ప్రొడక్షన్స్
పంపిణీదార్లుమైత్రీ మూవీ మేకర్స్ (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ)
విడుదల తేదీ
11 అక్టోబరు 2024 (2024-10-11)
సినిమా నిడివి
144 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్150 కోట్లు[1]

మార్టిన్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. వాసవి ఎంటర్‌ప్రైజెస్, ఉదయ్ కె మెహతా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉదయ్ మెహతా నిర్మించిన ఈ సినిమాకు ఏ.పీ. అర్జున్ దర్శకత్వం వహించాడు. ధృవ సర్జా, వైభవి శాండిల్య, అన్వేషి జైన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబ‌ర్ 7న విడుదల చేసి, సినిమాను అక్టోబ‌ర్ 11న విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వాసవి ఎంటర్‌ప్రైజెస్, ఉదయ్ కె మెహతా ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఉదయ్ మెహతా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ.పీ. అర్జున్
  • సంగీతం: మణిశర్మ, రవి బస్రూర్
  • సినిమాటోగ్రఫీ: సత్య హెగ్డే

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]