ధృవ సర్జా
Jump to navigation
Jump to search
ధృవ సర్జా | |
---|---|
జననం | |
జాతీయత | భారతదేశం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ప్రేరణ శంకర్ |
బంధువులు | అర్జున్ సర్జా (మేనమామ) కిషోర్ సర్జా (మేనమామ) శక్తి ప్రసాద్ (తాత) ఐశ్వర్య అర్జున్ (మేన మరదలు) మేఘన రాజ్ (వదిన) |
కుటుంబం | చిరంజీవి సర్జా (అన్నయ్య) |
ధృవ సర్జా కన్నడ సినిమా నటుడు. ఆయన 2012లో విడుదలైన 'అద్ధురి' సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చాడు. ఆయన అర్జున్ సర్జా మేనల్లుడు, స్వర్గీయ చిరంజీవి సర్జా కి తమ్ముడు.[1]
Filmography
[మార్చు]† | Denotes films that have not yet been released |
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర విషయాలు | మూ |
---|---|---|---|---|
2012 | అద్దూరి | అర్జున్ | ప్రధాన పాత్ర చిత్రంగా అరంగేట్రం | |
2014 | బహద్దూర్ | అశోక్ రాజ్ బహద్దూర్ | ||
2017 | భర్జరి | సూర్య రుద్రప్రతాప్ | ||
2018 | ప్రేమ బరహా | హనుమాన్ భక్తుడు | "జై హనుమంత"లో ప్రత్యేక పాత్ర | [2] |
2021 | పొగరు | పి. రామకృష్ణ (శివ) | [3] | |
2024 | మార్టిన్ | లెఫ్టినెంట్ బ్రిగేడియర్ అర్జున్ సక్సేనా, ఏజెంట్ & వింగ్ DIA , BSF . | ||
2025 | KD - ద డెవిల్ † | కాళిదాసు "కెడి" ఆలం | పూర్తయింది | |
2026 | విజయ్ సలాస్కర్ | సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్ | పూర్తయింది |
అవార్డులు
[మార్చు]సినిమా పేరు | అవార్డు | చతెగొర్య్ | ఫలితం | ఇతర విషయాలు |
---|---|---|---|---|
అద్దూరి | 2వ సైమా అవార్డ్స్ | ఉత్తమ తొలి సినిమా నటుడు | గెలుపు | [4] |
అద్దూరి | ఉదయ ఫిలిం అవార్డ్స్ | గెలుపు | [5] | |
అద్దూరి | సువర్ణ ఫిలిం అవార్డ్ - ఉత్తమ తొలి సినిమా నటుడు | గెలుపు | ||
బహద్దూర్ | 4వ సైమా అవార్డ్స్ | ఉత్తమ నటుడు | నామినేటెడ్ | [6] |
భర్జరీ | లవ్ లావికే రీడర్స్ ఛాయస్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | నామినేటెడ్ | |
7వ సైమా అవార్డ్స్ | ఉత్తమ నటుడు | నామినేటెడ్ | [7][8] |
వికీమీడియా కామన్స్‌లో Dhruva Sarjaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ 10TV (18 February 2021). "మేనల్లుడి కోసం రంగంలోకి యాక్షన్ కింగ్ అర్జున్ | Dhruva Sarja POGARU Feb 19th". 10TV (in telugu). Archived from the original on 1 జూలై 2021. Retrieved 1 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "Arjun Sarja says Jai Anjaneya". The New Indian Express. Archived from the original on 11 June 2020. Retrieved 15 June 2020.
- ↑ "Pogaru gets a Telugu version, to release on August 6 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-08.
- ↑ "SIIMA in Sharjah postponed to September". Gulf News. Retrieved 2013-06-05.
- ↑ Eng, David. (2013-03-06) 2013 Udaya Film Awards – winners. Chino Kino. Retrieved on 2016-02-27.
- ↑ Ujala Ali Khan (8 August 2015). "Dubai hosts fourth South Indian International Movie Awards". thenational.ae. Retrieved 8 August 2020.
- ↑ "SIIMA Awards 2018 - Telugu, Kannada nomination list out". International Business Times. 5 August 2018. Retrieved 19 January 2020.
- ↑ "SIIMA Awards 2018 Telugu Kannada winners list". International Business Times. 16 September 2018. Retrieved 19 January 2020.