పొగరు
Appearance
పొగరు | |
---|---|
దర్శకత్వం | నంద కిషోర్ |
రచన | అరుణ్ బాలాజీ |
నిర్మాత | డి. ప్రతాప్‌రాజు (తెలుగు) |
తారాగణం | ధృవ సర్జా రష్మికా మందన్న |
ఛాయాగ్రహణం | విజయ్ మిల్టన్ |
కూర్పు | మహేష్ ఎస్ |
సంగీతం | పాటలు: చందన్‌శెట్టి బ్యాక్ గ్రౌండ్ సంగీతం: వి. హరికృష్ణ |
నిర్మాణ సంస్థ | సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్ (తెలుగు) |
విడుదల తేదీ | ఫిబ్రవరి 19, 2021 |
సినిమా నిడివి | 160 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | కన్నడ తెలుగు |
బడ్జెట్ | 25 కోట్లు[1][2] |
పొగరు 2021లో కన్నడ, తెలుగు భాషల్లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. తెలుగులో సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డి. ప్రతాప్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు ధృవ సర్జా, రష్మికా మందన్న హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా 2021 ఫిబ్రవరి 19న విడుదలైంది.[3] ఈ సినిమా ఆహా ఓటీటీలో జులై 2 విడుదలైంది.[4]
కథ
[మార్చు]శివ (ధృవ్ సార్జా) కు సరిగ్గా ఊహ తెలియక ముందే తండ్రిని కోల్పోయి, తల్లి (పవిత్రా లోకేష్) రెండో పెళ్లి చేసుకోవడంతో చిన్నప్పట్నుంచి తల్లిదండ్రులకు దూరంగా పెరుగుతాడు. అతడు నివసించే కాలనీలో ఉండే పూజారి కూతురు టీచర్ (రష్మిక)తో ప్రేమలో పడతాడు. ఆమె వల్ల ఇతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. అతను తన తల్లికి ఆవిడ కుటుంబానికి దగ్గరయ్యాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- ధృవ సర్జా
- రష్మిక మందన్న
- ధనంజయ్
- రాఘవేంద్ర రాజ్‌కుమార్
- పి రవిశంకర్
- కై గ్రీన్
- సాధు కోకిలా
- కుట్టి ప్రతాప్
- మోర్గాన్ ఆస్టే
- మయూరి క్యాతరీ
- గిరిజా లోకేష్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సాయి సూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: డి. ప్రతాప్ రాజు
- దర్శకుడు: నందన్ కిషోర్
- సంగీతం: చందన్ శెట్టి, అర్జున్ జన్య
- సినిమాటోగ్రఫీ : ఎస్.డి. విజయ్ మిల్టన్
- ఎడిటింగ్ : కె.ఎం. ప్రకాష్
మూలాలు
[మార్చు]- ↑ "Telugu-Kannada film Pogaru Box Office, Budget and more". jackace. 17 May 2020. Retrieved 23 October 2020.
- ↑ "Dhruva Sarja's next with director Nanda Kishore will be an entertainer". The News Minute. 21 October 2020.
- ↑ TeluguTV9 Telugu (19 February 2021). "'Pogaru' Movie Review : మాస్ ఆడియన్స్ ఆకలి తీర్చే యాక్షన్ ఎంటర్టైనర్ గా 'పొగరు'.. pogaru movie twitter review.. Dhruva Sarja,Rashmika Mandanna". Archived from the original on 1 జూలై 2021. Retrieved 1 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (1 July 2021). "ఆహాలోకి ఒకే వారం 15 సినిమాలు". Namasthe Telangana. Archived from the original on 1 జూలై 2021. Retrieved 1 July 2021.