అపరిచితులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపరిచితులు
(1979 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ ఎన్.వై.కె.కంబైన్స్
భాష తెలుగు

ఇది 1979లో కన్నడం నుండి డబ్బింగు చేయబడ్డ చిత్రం. కాశీనాధ్ దర్శకత్వంలో తయరైన ఈ చిత్రం తెలుగులో విజయవంతమయ్యింది. శోభ, వాసుదేవరావు, హీరో, బాలనటుడు, మోహన్ ల నటన, బలమైన స్క్రిప్ట్, దర్శకత్వం చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఇదే చిత్రం తరువాత హిందీలో మిథున్ చక్రవర్తి, అమ్రిష్ పురి లతో పునర్నిర్మితమయ్యింది.