అఫ్జల్‌ఘర్
అఫ్జల్ గఢ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 29°23′35″N 78°40′26″E / 29.393°N 78.674°E | |
దేశం | మూస:జెండా |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | బిజ్నోర్ |
Elevation | 212 మీ (696 అ.) |
జనాభా (2001) | |
• Total | 24,954 |
Languages | |
• Official | Hindi |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 246722 |
Telephone code | 01343 |
Vehicle registration | UP 20 |
అఫ్జల్‌ఘర్ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలో ఉన్న ఒక నగరం,మునిసిపల్ బోర్డు.ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర సరిహద్దులో ఉంది.
భౌగోళికం
[మార్చు]అఫ్జల్‌ఘర్ 29.4°N 78.68°E వద్ద ఉంది.[1] ఇది సగటున 212 మీటర్లు (695 అడుగులు) ఎత్తులో ఉంది.సమీప నగరాలు కలగర్, షెర్కోట్, ధాంపూర్ , జస్పూర్, కాశీపూర్
చరిత్ర
[మార్చు][1] చారిత్రాత్మకంగా బ్రిటిష్ ఇండియాలో ఒక పట్టణం,ఇది పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో నవాబ్ అఫ్జల్ అలీ ఖాన్ అనే స్థానిక నాయకునిచే స్థాపించబడింది,అతను ఈ ప్రాంతంలో ఒక కోటను కూడా నిర్మించాడు, ఇది 1857 నాటి భారతీయ తిరుగుబాటు తర్వాత కూల్చివేయబడింది.[1] 1901లో, అఫ్జల్‌ఘర్ జనాభా 6,474.
డెమోగ్రాఫిక్స్
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] అఫ్జల్‌ఘర్ జనాభా 24,954. జనాభాలో పురుషులు 53% ,స్త్రీలు 47% ఉన్నారు.[2] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం , [ అఫ్జల్‌ఘర్ జనాభా 2,35,628. జనాభాలో పురుషులు 52.09%, స్త్రీలు 47.91% ఉన్నారు. అఫ్జల్‌ఘర్ సగటు అక్షరాస్యత రేటు 49%, జాతీయ సగటు 59.5% కంటే తక్కువ; 59% పురుషులు, 41% స్త్రీలు అక్షరాస్యులు.జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Afzalgarh", Wikipedia (in ఇంగ్లీష్), 2022-06-13, retrieved 2022-08-06
- ↑ ""సెన్సస్ ఆఫ్ ఇండియా 2011: 2011 జిల్లా సెన్సస్ హ్యాండ్‌బుక్, బిజ్నోర్, గ్రామాలు , పట్టణాలతో సహా డేటా" (PDF).