అబ్దుల్ బాసిత్ షేక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్దుల్‌ బాసిత్‌ షేక్‌

బాల్యము[మార్చు]

అబ్దుల్‌ బాసిత్‌ షేక్‌: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రుద్రాంపూర్‌లో 1968 జూన్ 5 న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ మొహినుద్దీన్‌, మీర్‌ హాజరా బేగం.

చదువు[మార్చు]

వీరు సివిల్‌ ఇంజనీరింగ్లో డిప్లొమా చదివి విద్యాబోధన చేస్తున్నారు.

రచనా వ్యాసంగము[మార్చు]

2000 వ సంవత్సరము నుండి అబ్దుల్‌ బాసిత్‌ షేక్‌ రచనా వ్యాసంగం ప్రారంబించి పలు వ్యాసాలు, కథలు వివిధపత్రికలలో వ్రాశారు. 'గీటురాయి' వారపత్రికలో 2005లో రాసిన 'అమ్ముడు బోయిన అమ్మ' వ్యాసానికి మంచి గుర్తింపు వచ్చింది. ఉర్దూ గ్రంథాన్ని 'ఖుర్‌ఆన్‌ నాలుగు ముఖ్య విషయాల మీద విశ్లేషణ' (2010) పేరుతో తెలుగులోకి అనుదించారు. హిందీలో రాసి నపలలు వ్యాసాలు, క వి త లు 'కాంతి' (డిల్లీ) హిందీ మాసపత్రికలో ప్రచురితం అయ్యాయి. వీరి లక్ష్యం: ఇస్లాం సందేశము ప్రచారం చెయ్యడము.

మూలాలు[మార్చు]

అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010

ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌

చిరునామా వినుకొండ - 522647. పుట31