Jump to content

అబ్దుల్ రెహమాన్ ముజామ్మిల్

వికీపీడియా నుండి
అబ్దుల్ రెహమాన్ ముజామ్మిల్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1989-07-31) 1989 జూలై 31 (వయసు 35)
మూలం: ESPNcricinfo, 2016 అక్టోబరు 23

అబ్దుల్ రెహ్మాన్ ముజమ్మిల్ (జననం 1989, జూలై 31) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు.[1] 2016, అక్టోబరు 22న 2013-14 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో ముల్తాన్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2]

జననం

[మార్చు]

అబ్దుల్ రెహ్మాన్ ముజమ్మిల్ 1989, జూలై 31న పాకిస్తాన్ లో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం

[మార్చు]

2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[4][5] 2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-ఆజం ట్రోఫీ టోర్నమెంట్ కోసం దక్షిణ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[6][7]

59 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లలో 106 ఇన్నింగ్స్ లో 3,034 పరుగులు చేశాడు. 174 అత్యధిక పరుగులు. 43.74 స్ట్రైక్ రేట్ తో 395 ఫోర్లు, 12 సిక్సులతో 7 సెంచరీలు, 14 అర్థ సెంచరీలు చేశాడు. 41 క్యాచ్ లు పట్టాడు. 40 లిస్టు-ఎ మ్యాచ్ లలో 40 ఇన్నింగ్స్ లో 1,310 పరుగులు చేశాడు. 159 అత్యధిక పరుగులు. 76.47 స్ట్రైక్ రేట్ తో 107 ఫోర్లు, 29 సిక్సులతో 3 సెంచరీలు, 7 అర్థ సెంచరీలు చేశాడు. 12 క్యాచ్ లు పట్టాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Abdul Rehman Muzammil". ESPN Cricinfo. Retrieved 23 October 2016.
  2. "Quaid-e-Azam Trophy, Group II: Lahore Shalimar v Multan at Lahore, Nov 8-11, 2013". ESPN Cricinfo. Retrieved 23 October 2016.
  3. "Abdul Rehman Muzammil Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2024-03-19.
  4. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 21 April 2018.
  5. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 21 April 2018.
  6. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
  7. "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 4 September 2019.
  8. "Abdul Rehman Muzammil Debut and last played matches in Tests, ODIs, T20Is and other formats". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-03-19.

బాహ్య లింకులు

[మార్చు]