అబ్బూరి (ఇంటి పేరు)
స్వరూపం
అబ్బూరి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- అబ్బూరి ఛాయాదేవి, తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత.
- అబ్బూరి వరదరాజేశ్వరరావు, తెలుగు రచయిత.
- అబ్బూరి రామకృష్ణారావు, తెలుగు భావకవి, పండితుడు.
- అబ్బూరి వరప్రసాదరావు, నటులు.
- అబ్బూరి గోపాలకృష్ణ, నాటకరంగ ప్రముఖుడు
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |