అభికేంద్ర బలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక కేంద్రం చుట్టూ పరిభ్రమించే వస్తువుపై పని చేసే జడత్వ బలాన్ని అభికేంద్ర బలం(centripetal force) అంటారు. ఈ బలం ఆ వస్తువుపై రేడియల్‌గా కేంద్రం వైపు పని చేస్తుంది. అపకేంద్ర బలం కూడా చూడండి.