అభిజిత్ గుప్తా పూర్తి పేరు అభిజిత్ గుప్తా దేశం భారతదేశం టైటిల్ అండర్-19 చెస్ టైటిల్(2002)
1989 సంవత్సరంలో జన్మించిన అభిజిత్ గుప్తా (Abhijeet Gupta) భారతదేశపు చదరంగ క్రీడాకారుడు. ఇతడు రాజస్థాన్ లోని భిల్వారాకు చెందినవాడు.
2005లో తన 15 సంవత్సరాల ప్రాయంలోనే ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించి ఈ ఘనత వహించిన పిన్న భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. 2002లోనే 13 సంవత్సరాల వయస్సులో అండర్-19 చెస్ టైటిల్ గెల్చిన పిన్న వయస్కుడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. ఇంతవరకు అభిజిత్ 14 అంతర్జాతీయ పతకాలను కైవసం చేసుకున్నాడు. అందులో 6 బంగారు పతకాలు.
ఆర్యన్ వర్ష్నీ
అభిజిత్ గుప్తా
అభిజిత్ కుంటే
అధిబాన్ భాస్కరన్
ఆదిత్య మిట్టల్
ఆదిత్య సామంత్
అక్షయ్‌రాజ్ కోరే
అంకిత్ రాజ్‌పారా
అనురాగ్ మహమాల్
అరవింద్ చితంబరం
అర్జున్ ఎరిగైసి
అర్జున్ కళ్యాణ్
ఆర్యన్ చోప్రా
అశ్విన్ జయరామ్
భరత్ సుబ్రమణియం
దేబాశిష్ దాస్
దీప్ సేన్‌గుప్తా
దివ్యేందు బారువా
దీప్తాయన్ ఘోష్
దివ్యా దేశ్‌ముఖ్
జి.ఆకాష్
గీతా నారాయణన్ గోపాల్
గిరీష్ ఎ. కౌశిక్
దొమ్మరాజు గుకేష్
ద్రోణవల్లి హారిక
అ. ర. హరికృష్ణన్
హర్ష భరతకోటి
హర్షిత్ రాజా
హిమాంశు శర్మ
ఐలంపర్తి ఎ. రవికుమార్
జె.దీపన్ చక్రవర్తి
కార్తీక్ వెంకటరామన్
కార్తికేయ మురళి
కార్తికేయన్ పాండ్యన్
కోనేరు హంపి
కౌస్తవ్ ఛటర్జీ
కృష్ణన్ శశికిరణ్
లక్ష్మణ్ రాజారాం
లియోన్ ల్యూక్ మెండోంకా
ఎం. ఆర్. లలిత్ బాబు
మగేష్ చంద్రన్ పంచనాథన్
మయాంక్ చక్రవర్తి
మిత్రభ గుహా
నీలోత్పల్ దాస్
నిహాల్ సరిన్
పి.ఇనియన్
పరిమార్జన్ నేగి
అభిమన్యు పురాణిక్
పెంటేల హరికృష్ణ
ప్రణవానంద్
ప్రణవ్ వి.
ప్రణేష్ ఎం.
ప్రవీణ్ థిప్సే
ప్రీతు గుప్తా
ప్రియదర్శన్ కన్నప్పన్
ప్రణీత్ వుప్పల
రాహుల్ వి. ఎస్.
రాహుల్ శ్రీవాత్సవ్ పెద్ది
రాజా ఋత్విక్ ఆర్.
రామచంద్రన్ రమేష్
రౌనక్ సాధ్వానీ
రమేశ్‌బాబు ప్రజ్ఞానంద
రోహిత్ కృష్ణ ఎస్.
ఎస్. ఎల్. నారాయణన్
ఎస్. పి. సేతురామన్
సహజ్ గ్రోవర్
సందీపన్ చందా
సంకల్ప్ గుప్తా
సప్తర్షి రాయ్
సప్తర్షి రాయ్ చౌధురి
సాయంతన్ దాస్
శార్దూల్ గాగరె
శ్యాం నిఖిల్ పి.
శ్యాం సుందర్ ఎం.
శ్రీహరి ఎల్. ఆర్.
శ్రీనాథ్ నారాయణన్
శ్రీరామ్ ఝా
స్టానీ జి. ఆంటోని
సుబ్రమణియన్ అరుణ్ ప్రసాద్
సుందరరాజన్ కిడాంబి
సూర్య శేఖర్ గంగూలీ
స్వప్నిల్ ధోపడె
స్వయాంశ్ మిశ్రా
తేజస్ బాక్రే
తేజ్‌కుమార్ ఎం. ఎస్.
వైభవ్ సూరి
ఆర్. వైశాలి
వెంకటేష్ ఎం. ఆర్.
విదిత్ గుజరాతి
విఘ్నేష్ ఎన్. ఆర్.
విశాఖ్ ఎన్. ఆర్.
విష్ణు ప్రసన్న వి.
విశ్వనాథన్ ఆనంద్