అమంజోత్ కౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమంజోత్ కౌర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అమంజోత్ పార్మిండర్ కౌర్
పుట్టిన తేదీ (2000-08-25) 2000 ఆగస్టు 25 (వయసు 23)
ముంబై, పంజాబ్, భారతదేశం
బ్యాటింగుకుడి-చేతి
బౌలింగుకుడి-చేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 139)2023 జూలై 16 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2023 జూలై 22 - బంగ్లాదేశ్ తో
తొలి T20I (క్యాప్ 73)2023 జనవరి 19 - దక్షిణ ఆఫ్రికా తో
చివరి T20I2023 జనవరి 23 - వెస్ట్ ఇండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017/18–2018/19పంజాబ్
2019/20–2021/22Chandigarh
2022/23–presentపంజాబ్
2023–presentముంబై ఇండియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ WT20I
మ్యాచ్‌లు 2
చేసిన పరుగులు 41
బ్యాటింగు సగటు
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 41*
వేసిన బంతులు 18
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 1/–
మూలం: ESPNcricinfo, 25 January 2023

అమంజోత్ భూపిందర్ కౌర్ (2000 జనవరి 1) ప్రస్తుతం పంజాబ్ తరపున ఆడుతున్న భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె కుడిచేతి మీడియం బౌలర్‌గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడుతుంది. ఆమె గతంలో చండీగఢ్ తరఫున ఆడింది.[1][2][3]

2023 ఫిబ్రవరిలో జరిగిన ప్రారంభ వుమెన్ ప్రీమియం లీగ్ (WPL) వేలంలో, కౌర్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ 50 లక్షలకు కొనుగోలు చేసింది.[4]

అంతర్జాతీయ వృత్తి జీవితం[మార్చు]

ఆమె 2023 జనవరిలో భారతదేశం తరపున అరంగేట్రం చేసింది, దక్షిణాఫ్రికాతో జరిగిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనలో 41 * పరుగులు చేసింది.[5]

ఆమె 2023 జూలై 16న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేసి 4 వికెట్లు పడగొట్టింది.[6]

మూలాలు[మార్చు]

  1. "Amanjot Kaur". ESPN Cricinfo. Retrieved 24 January 2023.
  2. "Player Profile: Amanjot Kaur". CricketArchive. Retrieved 25 January 2023.
  3. "Amanjot Kaur's dream debut in India win". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-01-20. Retrieved 2023-01-25.
  4. "WPL Auction 2023: Mumbai Indians Buys Harmanpreet Kaur For Rs 1.80 Cr". English Jagran (in ఇంగ్లీష్). 13 February 2023. Retrieved 13 February 2023.
  5. "Amanjot, Deepti star as India begin tri-series with a win". ESPNcricinfo. 19 January 2023. Retrieved 25 January 2023.
  6. "1st ODI, Mirpur, July 16, 2023, ICC Women's Championship". ESPNcricinfo. Retrieved 16 July 2023.

బాహ్య లింకులు[మార్చు]