Jump to content

అమర్ కహానీ (1949 సినిమా)

వికీపీడియా నుండి
అమర్ కహానీ
దర్శకత్వంబైజ్ శర్మ
నిర్మాతఎస్. రంజిత్
తారాగణంపైడి జైరాజ్, సురైయ, రంజన
ఛాయాగ్రహణంశివరాం మలయ
సంగీతంహాసన్‌లాల్ భాగత్రం
నిర్మాణ
సంస్థ
కమల్ కుంజ్ చిత్ర
విడుదల తేదీ
1949 (1949)
దేశంభారతదేశం
భాషహిందీ

అమర్ కహానీ 1949లో బైజ్ శర్మ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం.[1] కమల్ కుంజ్ చిత్ర[2] పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రంలో పైడి జైరాజ్, సురైయ, రంజన నటించారు.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: బైజ్ శర్మ
  • నిర్మాత: ఎస్. రంజిత్
  • సంగీతం: హాసన్‌లాల్ భాగత్రం
  • పాటలు: రాజేంద్ర కృష్ణన్
  • గానం: సురైయ, గీతా దత్
  • ఛాయాగ్రహణం: శివరాం మలయ
  • నిర్మాణ సంస్థ: కమల్ కుంజ్ చిత్ర

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి హాసన్‌లాల్ భాగత్రం సంగీతం అందించగా, రాజేంద్ర కృష్ణన్ పాటలు రాశాడు.[4] సురైయ, గీతాదత్ గానం చేశారు.[5]

క్రమసంఖ్య పాటపేరు గానం
1 "బీతే హు దిన్ రాత్" సురైయ
2 "దివాళి కి రాత్ పియ ఘర్ ఆనే వాలే హయిన్" సురైయ
3 "ఏక్ తేరి నజర్ ఏక్ మేరి నజర్ యున్ లాడ్ గాయి ఆపాస్ మేన్" సురైయ
4 "ఉమంగన్ పర్ జవానీ చ్చా గై అబ్ తో ఛలే ఆవో" సురైయ
5 "యాద్ ఆ రహా హై దిల్ కో భులా హ పసన" సురైయ
6 "చోటి సి ఏక్ బాగియా మే" గీతదత్
7 "ఖుషియాన్ కా జమాన బీత్ గయా" గీతదత్
8 "మిల్ గయే తుమ్ జబ్" గీతదత్

ఇతర వివరాలు

[మార్చు]

పైడి జైరాజ్, సురైయ కలిసి నటించిన సినిమాలలో ఇది ఒక సినిమా.[6][7][8]

మూలాలు

[మార్చు]
  1. Collections. Update Video Publication. 1991. Retrieved 30 September 2019.
  2. "Cast and crew-Amar Kahani (1949)". gomolo.com. Gomolo.com. Archived from the original on 16 ఫిబ్రవరి 2017. Retrieved 30 September 2019.
  3. "Amar Kahani". citwf.com. Alan Goble. Retrieved 30 September 2019.
  4. "Amar Kahani (1949)". hindigeetmala.net. Hindi Geetmala. Retrieved 30 September 2019.
  5. "Amar Kahani". Muvyz, Inc. Archived from the original on 17 మార్చి 2016. Retrieved 30 September 2019.
  6. Ashok Raj (1 November 2009). Hero Vol.1. Hay House, Inc. pp. 44–. ISBN 978-93-81398-02-9. Retrieved 30 September 2019.
  7. https://www.imdb.com/name/nm0839534/
  8. http://cineplot.com/suraiya-factfile/

ఇతర లంకెలు

[మార్చు]