Jump to content

అమర్ ప్రసాద్ రాయ్

వికీపీడియా నుండి
అమర్ ప్రసార్ రాయ్
జననం1913 ఫిబ్రవరి 26
భారతీయుడు
మరణం1996 సెప్టెంబరు 24(1996-09-24) (వయసు 83)[1]
వృత్తిమలేరియాలజిస్ట్, వైద్యుడు
పురస్కారాలుపద్మశ్రీ
ప్రపంచ ఆరోగ్య సంస్థ గవర్నెన్స్ ప్రైజ్

అమర్ ప్రసాద్ రాయ్ భారతీయ వైద్యుడు, మలేరియా శాస్త్రవేత్త.[2] 1913లో జన్మించిన ఆయన సమాజ ఆరోగ్యం, భారతదేశంలో మలేరియా మహమ్మారి నిర్వహణలో ప్రత్యేకించి కృషి చేసాడు.[2] అతను ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఎన్నికైన ఫెలోగా (1962), ప్రపంచ ఆరోగ్య సంస్థ గవర్నెన్స్ అవార్డు, 1974 డార్లింగ్ ఫౌండేషన్ బహుమతి గ్రహీత.[3] సమాజానికి ఆయన చేసిన కృషికి గాను 1967లో భారత ప్రభుత్వం నాలుగో అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించింది.[4] ఆయన కళ్యాణి రాయ్ ను వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలను కలిగి ఉన్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Amar Prasad Ray" (PDF). INSA.
  2. 2.0 2.1 "Deceased fellow". Indian National Science Academy. 2015. Retrieved May 8, 2015.
  3. "WHO Award". WHO. 2015. Archived from the original on July 8, 2004. Retrieved May 8, 2015.
  4. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on October 15, 2015. Retrieved November 11, 2014.