అమర్ సింగ్ టిసో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమర్ సింగ్ టిసో

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024
నియోజకవర్గం దిఫు

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మోన్‌సింగ్ టిసో
వృత్తి రాజకీయ నాయకుడు

అమర్ సింగ్ టిసో (జననం 1 మే 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దిఫు లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అమర్ సింగ్ టిసో 1968లో జన్మించాడు. ఆయన 1995లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ లో నుండి 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అమర్ సింగ్ టిసో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దిఫు లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి జె.ఐ. కాథర్‌ పై 147603 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అమర్‌సింగ్ టిసోకు 3,34,620 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి జేఐ కథర్‌కు 1,87,017 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జాయ్ రామ్ అంగ్లెంగ్ 1,24,019 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ నియోజకవర్గంలో 75.74 శాతం పోలింగ్ జరిగింది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Diphu". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
  2. TV9 Bharatvarsh (5 June 2024). "दीफू सीट से निर्दलीय प्रत्याशी को मात देने वाले कौन हैं अमर सिंग तिस्सो?" (in హిందీ). Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Times Now. "Diphu Lok Sabha Election Results 2024: Diphu Election Result, Assam Diphu MP Election Winner, Candidates List, Latest News and Analysis" (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.