అమావాస్య చంద్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమావాస్య చంద్రుడు
(1981 తెలుగు సినిమా)
Amavasya Chandrudu.jpg
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
తారాగణం కమలహాసన్,
ఎల్.వి.ప్రసాద్,మాధవి
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ హాసన్ బ్రదర్స్
భాష తెలుగు

గుడ్డివాడైన వయొలిన్ కళాకారుడుగా కమలహాసన్, అతని జీవితచరిత్రను ప్రాచుర్యం చేసి తద్వారా అనేక మంది వికలాంగులకి స్ఫూర్తి కలిగించాలని నడుంకట్టుకున్న సహచరి గా మాధవి నటించిన ఒక విలక్షణమైన చిత్రమిది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన రాజా పార్వై అనే తమిళ మాతృకకు తెలుగు సేత. ఈ తమిళ చిత్రం లో ఒక పాటకు బాలసుబ్రహ్మణం జాతీయ ఉత్తమ గాయకుడు బహుమతి గెలుచుకున్నాడు.