అమీనాబాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమీనాబాద్, నల్గొండ జిల్లా, కోదాడ మండలానికి చెందిన గ్రామం

అమీనాబాద్
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం కోదాడ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

       కోదాడ నుండి 10 కి.మీ దూరంలో ఎన్ హెచ్-9 మీద ఉంది. ప్రతి 10 గం.కు బస్ సౌకర్యం ఉంది. కోదాడ నుండి ఆటో సౌకర్యం ఉంది. 10 వ తరగతి వరకు పాఠశాల ఉంది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రధానంగా వరి పంట పండిస్తారు. వ్యవసాయానికి కావలసిన నీటి వనరు కొరకు సాగరు కాలువ, బోర్ల మీద ఆధారపడతారు. గ్రామంలో దేవాలయము, [రామాలయము]పంచాయతీ చరిత్ర

జనాభా వివరాలు

[మార్చు]

గ్రామంలో హిందూ, ముస్లిము, క్రిస్టియన్ మతాలకు చెందిన ప్రజలు ఉన్నారు. జనాభాలో ఎక్కువ మంది పెరిక, మాదిగ, చాకలి, కుమ్మరి, వడ్ల, యాదవులు, తెలగ, మాదిగ కులాలకు చెందినవారు.

గ్రామ విశేషాల

[మార్చు]
  • 1974 వ సంవత్సరంలో మొదటిసారి 5 వ తరగతి వరకు పాఠశాల ప్రారంభం అయినది. తరువాత 1988 వ సంవత్సరములో దానిని 7వ తరగతి వరకు పొడిగించారు. 2003 వ సంవత్సరములో 10 వ తరగతి వరకు చేయడం జరిగింది.
  • చుట్టుప్రక్కల 4 గ్రామాల ప్రజలు మా ఊరి వర్హకుల మీద ఆదారపడతారు.
  • ప్రజలకు అవసరమైన ప్ర్రాదమిక వైద్య సేవలను అందించడానికి ఇద్దరు డాక్టర్లు (ఆర్.ఎం.పి) ఉన్నారు.
  • గ్రామంలో ఎటువంటి గొడవలు గాని, రాజుకీయ కక్షలు గానీ లేవు.
  • రాజీవ్ గాంధీ, రాజశకర రెడ్డీ విగ్రహములు ఉన్నాయి.
  • 3 హోటళ్ళు ఉన్నాయి.
  • ఒక మసీదు, ఒక చర్చి ఉన్నాయి.
  • మంచి నీటిని సరఫరా చేయుటకు 80, 000 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ టాంకు గలదు.
  • 10 కిరాణా షాపులు, 2 మంగలి షాపులు గలవు.
  • వడ్రంగులు, సుతారిలు కలరు.
  • జనాభాలో 80% అక్షరాస్యులు.
  • పొస్టాపీసు ఉన్నాయి.
  • రైతుల నుండి పాలను సేకరించుటకు 3 పాల కేంద్రములు ఉన్నాయి.
  • ఒక టెంట్ హొజ్ రాజశ్హ్రి కలదు దినిని పొ) .ముత్తినెని కొటెష్వరరావు.

ప్రముఖులు

[మార్చు]
  • గొపతి బిక్షమయ్య (యం.ఈ.ఒ, నడిగుడెం)
  • రామినెని వెంకటెష్వర్ల్లు [ఇన్స్ పెక్ట్ ర్ ]
  • బొడపుడి లక్షినారాయణా (కాంగ్రెసు)
  • గొపతి గొపాలక్రిష్న (సీ.పి.యం)
  • ఛిలకముడి విశ్హరరావు (తెలుగుదేశం)
  • బాదే గణేష్ బాబు [ డిప్యుటి జైలర్, hyderabad]
  • రామినెని రమెష్ (సబ్ ఇన్స్ పెక్ట్ ర్ ]
  • తూనం నాగెశ్హ్వరరావు [ఏ.యస్.ఒ]
  • మల్లెపల్లి వెంకట్ [జె.టీ.ఒ]
  • ఆకుల రమెష్ (సబ్ ఇన్స్ పెక్ట్ ర్ ]
  • బాదే సురెష్ కుమార్ [కానిస్టెబుల్]
  • రామినెని సురెష్ [టిఛర్, రత్నవరం]
  • ఛిలకముడి సురెష్ [ఎ.ఇ.]

విదెశలలో ఉన్నవారు

  • మల్లయ్య [అమెరికా]
  • నరసింహరావు [అమెరికా]
  • వెంకటెశ్హర్ల్లు [లండన్]
  • పూర్న ఛందర్ రావు [జర్మనీ]
  • వెంకట్ [స్కట్లండ్]
  • శ్రీను [లండన్] -->

పదవిలో వున్నవారు

[మార్చు]
  • poila Bhavani- సర్పంచ్
  • ఛిత్తలూరి సుదాకర్ - ఎమ్.పి.టి.సి.
  • Chittaluri - ఉప సర్పంచ్

ప్రభుత్వ భవనములు

[మార్చు]
  • ప్రభుత్వ పాఠశాల

గ్రామ విశేషాలు

[మార్చు]
  • ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి, గంగమ్మ జాతర, వినాయక చవితి, రంజాన్ పండుగలు ఘనంగా జరుపుకుంటాం.