అమీనా హైదరీ
స్వరూపం
అమీనా హైదరీ | |
---|---|
జననం | అమీనా నజముద్దీన్ తయ్యబ్జీ 1878 |
మరణం | 1939 (aged 60–61) |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | సాంఘీకసేవకురాలు |
పిల్లలు | మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ తో కలిపి 7గురు |
బంధువులు | బద్రుద్దీన్ తయ్యబ్జీ (చిన్నాన్న) |
అమీనా హైదరీ (1878–1939) భారతీయ సామాజిక సేవకురాలు. 1908 మూసీ వరదల్లో ఆమె చేసిన కృషికిగానూ కైజర్-ఏ-హింద్ పతాకాన్ని పొందింది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళ ఈమే.[1] అమీనా, హైదరాబాదు రాజ్య మాజీ ప్రధానమంత్రి అక్బర్ హైదరీ భార్య. ఈమె 1929లో లేడీ హైద్రీ క్లబును ప్రారంభించింది.[2] అంతేకాక రాష్ట్రంలో తొలి మహిళా పాఠశాల అయిన మహబూబియా బాలికల పాఠశాలను స్థాపించింది.[3][4] ఈమె చిన్నాన్న ప్రముఖ న్యాయవాది, భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు బద్రుద్దీన్ తయ్యబ్జీ.[5]
మూలాలు
[మార్చు]- ↑ Naidu, Sarojini (25 November 1919). "Indian Women Franchise". The Singapore Free Press and Mercantile Advertiser. p. 4. Retrieved 6 May 2017.
- ↑ "Lady Hydari Club". Massachusetts Institute of Technology. dome.mit.edu. Archived from the original on 6 May 2017. Retrieved 6 May 2017.
- ↑ Gupta, Priya (23 February 2013). "I've always struggled with my relationship with my father: Aditi". The Times of India. Retrieved 6 May 2017.
- ↑ Shamsie, Muneeza (September 1995). "Begum Tyabji: the end of an era". Dawn. Retrieved 6 May 2017.
- ↑ Devereux, Mark (7 December 2008). "The Early Tyabji Women". nstyabji.wordpress.com. Archived from the original on 13 May 2009. Retrieved 7 May 2017.