అమృతము (అయోమయ నివృత్తి)
స్వరూపం
- అమృతము (Elixir Of Life) దేవతలు, దానవులు క్షీర సాగర మథనం చేస్తున్నప్పుడు వెలువడిన పానీయము. అమృతం సేవించిన వారికి మరణం అంటే చావు ఉండదు.
- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర తిలక్ చే రచించబడిన ఒక ప్రసిద్ధ తెలుగు కవితా సంపుటి.
- అమృతకలశం, 1981 లో విడుదలైన తెలుగు సినిమా.
- అమృతాంజనం ఒక ప్రముఖ నొప్పి నివారిణి మందు.