అమృతా ఫిలిమ్స్

వికీపీడియా నుండి
(అమృతా ఫిల్మ్స్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అమృతా ఫిలిమ్స్ ఒక తెలుగు సినిమా నిర్మాణ సంస్థ. దీని అధిపతి మన్నవ బాలయ్య.

నిర్మించిన సినిమాలు[మార్చు]

  1. చెల్లెలి కాపురం (1971)
  2. నేరము శిక్ష (1973)
  3. ప్రేమ-పగ (1978)
  4. ఊరికిచ్చిన మాట (1981)
  5. నిజం చెబితే నేరమా (1983)

బయటి లింకులు[మార్చు]

‍* ఐ.ఎం.డి.బి.లో అమృతా ఫిలింస్ పేజీ.