ప్రేమ పగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ-పగ
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.వి.ప్రసాద్
తారాగణం మురళీమోహన్,
లత,
సావిత్రి,
కైకాల సత్యనారాయణ,
ప్రభాకరరెడ్డి,
బాలయ్య
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ అమృతా ఫిల్మ్స్
భాష తెలుగు

ప్రేమ పగ 1978లో విడుదలైన తెలుగు సినిమా. అమృతా ఫిల్మ్స్ పతాకంపై అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు లు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాదు. మురళీ మోహన్, కైకాల సత్యనారాయణ, బాలయ్య ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
 • దర్శకత్వం: బి.వి.ప్రసాద్
 • స్టూడియో: అమృతా ఫిల్మ్స్
 • నిర్మాత: అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు
 • ఛాయాగ్రాహకుడు: ఎస్.ఎస్.లాల్
 • కూర్పు: ఎస్.పి.ఎస్. వీరప్ప
 • స్వరకర్త: సాలూరి రాజేశ్వరరావు
 • గేయ రచయిత: దాశరథి, సి.నారాయణ రెడ్డి, కోసరాజు రాఘవయ్య చౌదరి, గోపి
 • విడుదల తేదీ: ఆగస్టు 25, 1978
 • సమర్పించినవారు: బాలయ్య మన్నవ
 • కథ: బాలయ్య మన్నవ
 • చిత్రానువాదం: బాలయ్య మన్నవ
 • సంభాషణ: కోడకండ్ల అప్పలచార్య
 • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి. సుశీల, వాణి జయరాం, రామోలా
 • ఆర్ట్ డైరెక్టర్: కుదరవల్లి నాగేశ్వర రావు
 • డాన్స్ డైరెక్టర్: పసుమర్తి కృష్ణ మూర్తి, నంబిరాజ్

పాటలు

[మార్చు]
 1. ఒక చిలుక గోరువంక కలతలన్ని తీరాక తమ గూటికి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 2. కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం - రచన: దాశరథి
 3. జంగిరి జింగిర ఓహొ జింగిరి జింగిరి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
 4. పొంగిపొంగి పోయే వయసే తొంగి తొంగి చూసే మనసు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Prema Paga (1978)". Indiancine.ma. Retrieved 2020-08-26.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రేమ_పగ&oldid=4208203" నుండి వెలికితీశారు