అమెజాన్ అడ్వెంచర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమెజాన్ అడ్వెంచర్
Amazon Obhijaan Official English Poster.jpg
Amazon అడ్వెంచర్ చలన చిత్ర పోస్టర్
దర్శకత్వంకమలెశ్వర్ ముఖర్జి
నిర్మాతమహెంద్ర సోని
శ్రికాంత్ మొహ్తా
రచనకమలెశ్వర్ ముఖర్జి
ఆధారంప్రసిద్ధ రచయిత బిభుతిభుషన్ బందొపధ్యాయ్ సృష్టించిన పాత్రలు ఆధారంగా
నటులుదేవ్, లాబణి సర్కార్
నిర్మాణ సంస్థ
పంపిణీదారుయస్.వి.యఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల
22 డిసెంబరు 2017 (2017-12-22)
దేశంభారతదేశం
భాషబాంగ్లా
ఖర్చు25 crore (US$3.5 million) [1]
బాక్సాఫీసు₹48.63 crore (4 week) [2][3]

అమెజాన్ అడ్వెంచర్ (శైలీకృత: Amazon అడ్వెంచర్, బాంగ్లా: Amazon অভিযান) కమలెశ్వర్ ముఖర్జి దర్శకత్వంలో 2017లో నిర్మించబడిన బంగ్లా చిత్రం. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 22వ తేదీన విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని 4K High Definition format లో విడుదల చేసారు. ఈ చిత్రాన్ని దక్షిణాదిన తెలుగు, తమిళం భాషలలోను ఇంకా హిందీ, అసోమియా, ఒడియా భాషల్లోను కూడా అనువదించుచున్నారు.[4] ఈ సినిమా 2013 లో విడుదలయ్న చాందెర్ పాహాడ్ రెండవ భాగం.

తారాగణం[మార్చు]

  • దేవ్ (శంకర్)
  • స్వేట్లానా గులకొవ (అనా ఫ్లోరియన్)
  • లాబణి సర్కార్ (శంకర్ తల్లి)
  • తమల్ రాయ్ చౌధురి (శంకర్ తండ్రి)
  • డేవిడ్ జెంస్ (మార్కొ ఫ్లోరియన్[5])

ప్రొడక్షన్[మార్చు]

దర్శక నిర్మాతలు ప్రకారం హాలీవుడ్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. అయితే కేవలం 22 కోట్ల రూపాయలు బడ్జెట్లో హాలీవుడ్‌కు తరహా స్క్రీన్ ప్లేతో కట్టిపడేశాలా ఉన్న ఈ సినిమా నిర్మించబడింది.[4]

మూలాలు[మార్చు]

  1. প্রতিবেদন, নিজস্ব. "দেখুন, 'শঙ্করের অ্যামাজন অভিযান'-এর বিশেষ মুহূর্ত". Retrieved 31 August 2016.
  2. "'Amazon Obhijan' becomes highest grossing Bengali film ever". The Statesman. 16 January 2017. Retrieved 17 January 2018.
  3. "'Amazon Obhijaan' to witness nationwide release on January 5". The Statesman. 4 January 2018. Retrieved 6 January 2018.
  4. 4.0 4.1 "హాలీవుడ్ రేంజ్‌లో మరో భారతీయ సినిమా!". telugu.samayam.com. sportskeeda. December 9, 2017. Retrieved December 9, 2017.
  5. "South African actor David James recollects 'magical experience' of acting in Amazon Obhijaan". Daily News and Analysis. Retrieved 24 Nov 2017. Italic or bold markup not allowed in: |publisher= (help)