అమెరికా అమ్మాయి (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమెరికా అమ్మాయి (ధారావాహిక)
America Ammayi Serial Title Card.jpg
అమెరికా అమ్మాయి ధారావాహిక టైటిల్ కార్డు
వర్గంకుటుంబ నేపథ్యం
రచయితసౌమ్య శర్మ
దర్శకత్వంరాము కోన/శ్రీనివాస్ మల్లెల
తారాగణంమెరీనా అబ్రహం
సీతాకాంత్
వైష్ణవి గద్దే
ప్రీతి నిగమ్
తాళ్ళూరి రామేశ్వరి
మూల కేంద్రమైన దేశంభారతదేశం
వాస్తవ భాషలుతెలుగు
ఎపిసోడ్ల సంఖ్య927
ప్రొడక్షన్ సంస్థ(లు)గురు ప్రొడక్షన్స్[1]/నాదరుప్ క్రియేషన్స్
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్జీ తెలుగు
వాస్తవ ప్రసార కాలం2015 జూలై 27 (2015-07-27) – 21 జూలై 2018 (2018-07-21)
క్రోనోలజీ
Related showsసూర్యవంశం
External links
అధికారిక వెబ్సైటు

అమెరికా అమ్మాయి, తెలుగు ధారావాహిక.[1] 2015 జూలై 27 నుండి 2018 జూలై 21వరకు జీ తెలుగులో ప్రసారం చేయబడింది.[2] తెలుగు టెలివిజన్‌లో ఘన విజయాన్ని సాధించింది.[3][4]

నటవర్గం[మార్చు]

  • మెరీనా అబ్రహం (సమంతా విలియమ్స్ వజ్రపతి)
  • సీతాకాంత్ (వజ్రపతి సూర్య నారాయణ/ఆదిత్య)
  • వైష్ణవి గద్దే (సంయుక్త)
  • శ్రావణి (సమన్య)
  • గీతాంజలి/శ్రీ దుర్గా (లీలావతి)
  • ప్రీతి నిగమ్ (జయంతి)
  • తాళ్ళూరి రామేశ్వరి/శివ పార్వతి (వజ్రపతి సావిత్రమ్మ)
  • జయలక్ష్మి (రాజీ)
  • సూర్య (రంగడు)
  • రాజ్‌శ్రీ నాయర్ (కళ్యాణి విలియమ్స్)
  • బాలాజీ (చక్రధర్‌)
  • నాగేష్ కర్ర (వజ్రపతి నాగేశ్వర్ రావు)
  • శ్రీనివాస్ (వజ్రపతి రామారావు)
  • వరుణ్ రాజ్/భరద్వాజ్ బంకుపల్లి (చంద్ర)
  • జ్యోతి పూర్ణిమ (పద్మావతి)
  • నయీమ్ ఖాన్ (శ్రీనివాస్‌)
  • చలపతి రాజు (హరికృష్ణ)
  • సాక్షిరెడ్డి (సిఐ దీపిక)
  • జయంత్ రాఘవన్ (గణపతి)
  • ఆదర్శ్ (మనోజ్)

రీమేక్[మార్చు]

తమిళంలో సూర్యవంశం పేరుతో రీమేక్ చేయబడి, జీ తమిళం ఛానల్ లో ప్రసారమయింది.[5]

మూలాలు[మార్చు]

  1. "America Ammayi coming your way to sway you into the world of Family Values and Relationships on Zee Telugu". esselnewsletter.
  2. "Zee Telugu to launch new fiction shows America Ammayi and Geetanjali shortly". tvnews4u.
  3. "The cast of 'America Ammayi' excited about shooting abroad - Times of India". The Times of India. Retrieved 2021-05-29.
  4. Singh, ? T. Lalith (2015-07-26). "Little champs to enchant viewers". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2021-05-29.
  5. "Suryavamsam To Premiere On September 21, 2020; Meet The Protagonists Ahead Of Its Launch". ZEE5.

బయటి లింకులు[మార్చు]