అమ్మాయిలంతే అదో టైపు
Appearance
అమ్మాయిలంతే అదో టైపు | |
---|---|
దర్శకత్వం | కృష్ణమ్ |
రచన | కృష్ణమ్ |
నిర్మాత | వై.వి.ఎస్.ఎస్.ఆర్.కృష్ణంరాజు |
తారాగణం | గోపీ వర్మ మాళవిక మీనన్ శివాజీ రాజా |
ఛాయాగ్రహణం | శ్రీనివాస్ |
కూర్పు | గోపీ సిందం |
సంగీతం | రాక్ స్టార్ |
నిర్మాణ సంస్థ | గాయత్రి రీల్స్ |
విడుదల తేదీ | 17 నవంబరు 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అమ్మాయిలంతే అదో టైపు 2017లో విడుదలైన తెలుగు సినిమా. గాయత్రి రీల్స్ బ్యానర్‌పై వై.వి.ఎస్.ఎస్.ఆర్.కృష్ణంరాజు నిర్మించిన ఈ సినిమాకు కృష్ణమ్ దర్శకత్వం వహించాడు.[1] గోపీ వర్మ, మాళవికా మీనన్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2017 నవంబర్ 17న విడుదలైంది.[2]
కథ
[మార్చు]డబ్బున్న కుటుంబంలో పుట్టిన మాళవికా మీనన్, గోపీ వర్మ ఆటో డ్రైవర్ ని ప్రేమించి, తన తండ్రి శివాజీ రాజా గౌరవం కంటే తన ప్రేమే ముఖ్యమనుకొని తండ్రికి తెలియకుండా అతన్ని తీసుకొని హైదరాబాద్ కి వెళ్తుంది. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల తండ్రి ప్రేమకి దూరమవుతుంది. ఆ తర్వాత ఎటువంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి? ఆ తరువాత జరిగే పర్యవసానలు ఏమిటి? తండ్రికి దగ్గరయిందా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- గోపీ వర్మ
- మాళవిక మీనన్
- శివాజీ రాజా[4]
- సాయి
- భద్రం
- వేణుగోపాల్
- భరత్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: గాయత్రి రీల్స్
- నిర్మాత: వై.వి.ఎస్.ఎస్.ఆర్.కృష్ణంరాజు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణమ్
- సంగీతం: రాక్ స్టార్
- సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్
- ఎడిటర్: గోపీ సిందం
- పాటలు: పూర్ణాచారి
మూలాలు
[మార్చు]- ↑ Andhra Bhoomi (24 September 2017). "అమ్మాయిలంతే...అదో టైపు". www.a.net. Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ The Times of India (2017). "Ammailu Anthe Ado Type Movie". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ Sakshi (18 September 2017). "తొందరపాటు నిర్ణయం". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ Zee Cinimalu (18 November 2017). "శివాజీ రాజా లీడ్ రోల్ లో `అమ్మాయిలంతే..అదో టైపు`" (in ఇంగ్లీష్). Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.