మాళవిక మీనన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాళవిక మీనన్
జననం (1998-03-06) 1998 మార్చి 6 (వయసు 26)
కొడుంగల్లూర్, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తి
  • నటి
  • డాన్సర్
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

మాళవిక మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2011లో సహాయక నటిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించి 2012లో '916' సినిమా ద్వారా హీరోయిన్‌గా అడుగుపెట్టి మలయాళంతో పాటు తెలుగు, తమిళం సినిమాల్లో నటించింది.[1]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక
2011 ఎంత కన్నన్ నటి మలయాళ ఆల్బమ్
2012 నిద్ర రేవతి మలయాళం
హీరో అన్నీ థంకచన్ మలయాళం
916 మీరా మలయాళం
2013 ఇవాన్ వెరమత్రి దివ్య తమిళం
విజా రక్కమ్మ తమిళం
నాదన్ ప్రియంవదా దేవదాస్ మలయాళం
2014 బ్రమ్మన్ లక్ష్మి తమిళం
2015 వేతు వెట్టు మహాలక్ష్మి తమిళం
సర్ సీపీ యంగ్ మేరీ మలయాళం
వర్షాకాలం జెస్సీ మలయాళం
జాన్ హోనై మరియా మలయాళం
2016 నిజమా నిజాల వధన తమిళం
బుద్ధనుమ్ చాప్లినుమ్ చిరిక్కున్ను వింత స్త్రీ మలయాళం
2017 దేవయానం సత్యభామ మలయాళం
హలో దుబాయ్క్కారన్ జ్యోతి మలయాళం
2018 జాన్ మేరీకుట్టి అన్నీకుట్టి మలయాళం
జోసెఫ్ దయానా జోసెఫ్ మలయాళం
2019 పొరింజు మరియం జోస్ లిల్లీ మలయాళం
ఎడక్కాడ్ బెటాలియన్ 06 శాలిని మలయాళం
మామాంగం నర్తకి మలయాళం
2020 అల్ మల్లు గాయకుడు/నర్తకుడు మలయాళం
ప్రేమ FM రబియా మలయాళం
2021 పేయ్ మామా పూజ తమిళం
అమ్మాయిలు అంటే అదో రకం తెలుగు
వందనం అంజలి తెలుగు
2022 ఆరాట్టు అశ్వతీ కైమల్ మలయాళం
ఒరుతీ సోదరి అమల మలయాళం
సిబిఐ 5: ది బ్రైన్ స్మిత మలయాళం
పురు మలయాళం
కడువా మలయాళం

మూలాలు[మార్చు]

  1. The Times of India. "Malavika Mohanan opens up about her highs and lows in 2021, says 'professional life was great, personal was in a slump'" (in ఇంగ్లీష్). Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.