అమ్మాయి మనసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మాయి మనసు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం సిహెచ్. కృష్ణారావు
భాష తెలుగు

అమ్మాయి మనసు 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీనివస చక్రవర్తి ఫిలింస్ పతాకంపై కె.సీతాలక్ష్మి, కె.ఎన్.మూర్తిలు నిర్మించిన ఈ చిత్రానికి చేకూరి కృష్ణారావు దర్శకత్వం వహించాడు. జయసుధ, చంద్రమోహన్, శరత్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిమ ఈ చిత్రానికి రాజన్-నాగేంద్రలు సంగీతాన్నందించారు.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • నిర్మాణ సంస్థ: శ్రీనివస చక్రవర్తి ఫిలింస్
 • కథ: సుబోధ్ ఘోష్
 • మాటలు: యడవల్లి
 • పాటలు:వేటూరి సుందరరామమూర్తి, ఆచార్య ఆత్రేయ, గోపి
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 • మేకప్: కృష్ణ
 • దుస్తులు: పెండ్యాల మోహన్
 • స్టిల్స్: పి.రామానుజయ్య
 • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: శరత్
 • కళ: సూరి
 • కూర్పు: జి.ఆర్.అనిల్ మల్నాడ్
 • ఛాయాగ్రహణం:లోక్‌సింగ్
 • సంగీతం: రాజన్ నాగేంద్ర
 • నిర్వహణ: కె.రామచంద్రరావు
 • నిర్మాతలు: కె.సీతాలక్ష్మి, కె.ఎన్.మూర్తి
 • దర్శకత్వం: చేకూరి కృష్ణారావు

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

 • "Ammayi Manasu (1981) Telugu Full Movie || Chandra Mohan, Jayasudha, Sarath Babu - YouTube". www.youtube.com. Retrieved 2020-08-11.