Jump to content

అమ్మా అమ్మను చూడాలనివుంది

వికీపీడియా నుండి
అమ్మా అమ్మను చూడాలనివుంది
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం సాగర్
తారాగణం వినోద్ కుమార్,
రమ్యకృష్ణ,
చంద్రమోహన్,
మంజుల,
జె.వి. సోమయాజులు,
బ్రహ్మానందం
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

అమ్మా అమ్మను చూడాలనివుంది 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, రమ్యకృష్ణ, చంద్రమోహన్, మంజుల, జె.వి. సోమయాజులు, బ్రహ్మానందం నటించగా, కోటి సంగీతం అందించారు.

నటవర్గం

[మార్చు]
సాగర్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: సాగర్
  • సంగీతం: కోటి
  • నిర్మాణ సంస్థ: శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్

పాటల జాబితా

[మార్చు]

1.అదిగో చందమామ అంది అందనమ్మా , రచన: శ్రీహర్ష, గానం.బేబీ దీపిక

2.అమ్మలేని వాడుకదా బ్రహ్మదేవుడు, రచన: శ్రీహర్ష, గానం.శ్రీపతి పoడితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.కొమ్మల్లో గువ్వా గువ్వా గూడెక్కాయి, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.సుజాత, మనో బృందం

4. జాబిలమ్మ కులికింది జాజికొమ్మ కులికింది, రచన: సామవేదం షణ్ముఖశర్మ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత

5.నీ కంటికి రెప్పనులే నీకేమని చెప్పనులే, రచన: శ్రీహర్ష, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6.సిరిసిరి మువ్వల సీతాలమ్మకు సీమంతాలమ్మా , రచన: శ్రీహర్ష, గానం.మనో, సుజాత

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.