అమ్మ ఒడి పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మఒడి పథకం
పథకం రకంఅమ్మ ఒడి పథకం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి
ప్రారంభం26 జనవరి 2020 (2020-01-26)
ఆంధ్రప్రదేశ్
వెబ్ సైటుhttps://www.ap.gov.in/?p=41297

అమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పేద తల్లి విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టారు. [1]

ప్రారంభం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2020,జనవరి,9న చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు .[2][3][4]

అమ్మ ఒడి పథకం వివరాలు[మార్చు]

అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు.తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి,ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పధకం వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ స్ధాయి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పధకం వర్తిస్తుంది.[5]

అమ్మఒడి పథకం అర్హతలు[మార్చు]

 • ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.
 • లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి
 • ఈ పథకం ఒకటి నుంచి ఇంటర్మీడియేట్ స్ధాయి వర్తిస్తుంది.
 • విద్యార్థులు కనీసం హాజరును 75% కలిగి ఉండాలి.
 • ప్రభుత్వ ఉద్యోగస్థులకు ఈ పథకానికి అర్హులు కాదు[6]

మూలాలు[మార్చు]

 1. https://www.andhrajyothy.com/artical?SID=823244
 2. Team, TV9 Telugu Web (2020-01-02). "'అమ్మఒడి' లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం.. జనవరి 9న పథకం ప్రారంభం!". TV9 Telugu (ఆంగ్లం లో). Retrieved 2020-01-03.
 3. readwhere (2019-07-11). "Vaartha Online ఆంధ్రప్రదేశ్ - అమ్మ ఒడి పథకం వచ్చే జనవరి నుంచి అమలు". Vaartha (ఆంగ్లం లో). Retrieved 2019-11-30.
 4. Alekhya (2020-01-09). "Amma Vodi Scheme in AP | YSR Amma Vodi Application Form, Eligiblity". FreshersNow.Com (ఆంగ్లం లో). Retrieved 2020-01-09.
 5. "'జగనన్న అమ్మఒడి'కి అర్హతలు ఇవే: ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం". www.10tv.in (ఆంగ్లం లో). Retrieved 2019-11-30.
 6. "'అమ్మఒడి'కి 75శాతం హాజరు ఉంటేనే అర్హులు!". www.10tv.in (ఆంగ్లం లో). Retrieved 2019-11-30.