అమ్మ కావాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మ కావాలి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజ్ శంకర్
తారాగణం ప్రతాప్ పోతన్,
సరిత,
మనోరమ,
వి.కె. రామస్వామి,
మాస్టర్ విమల్
సంగీతం శంకర్ గణేష్,
జి.ఆనంద్
గీతరచన రాజశ్రీ
భాష తెలుగు

అమ్మ కావాలి 1985, జనవరి 26న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.

నటీనటులు[మార్చు]

  • ప్రతాప్ పోతన్
  • సరిత
  • మనోరమ
  • వి.కె. రామస్వామి
  • మాస్టర్ విమల్

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: రాజ్ శంకర్
  • సంగీతం: శంకర్ గణేష్, జి.ఆనంద్
  • పాటలు: రాజశ్రీ

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలను రాజశ్రీ రచించాడు[1].

క్ర.సం పాట పాడిన వారు
1 అమ్మంటే దైవం అపురూప దీపం ఆ తల్లి హృదయం ఒక సాగరం పి.సుశీల కోరస్
2 ఊరుకో నాన్నా తోడుగా నేనున్నా నేను అమ్మనని అనుకోనా పి.సుశీల
3 నీలో నాలో వెన్నెల కురిసే జల్లుల జడివాన జి.ఆనంద్, వాణీ జయరాం కోరస్

కథ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. కొల్లూరి భాస్కరరావు. "అమ్మకావాలి - 1985 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 10 February 2020.