అమ్మ (1939 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మ
(1939 తెలుగు సినిమా)
దర్శకత్వం నిరంజన్ పాల్
తారాగణం లక్ష్మీరాజ్యం
నిర్మాణ సంస్థ అరోరా ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అమ్మ 1939లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీరాజ్యం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం 1939 మార్చి 16న విడుదలైంది. అరోరా ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి నిరంజన్ పాల్ దర్శకుడు. స్క్రిప్ట్ కూడా ఆయనే సమకూర్చారు. దర్శకుడు నిరంజన్ పాల్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ నాయకుడు అయిన బిపిన్ చంద్ర పాల్ కుమారుడు.[1]

అమ్మ’ సినిమా తారాగణం, మిగతా సాంకేతిక నిపుణుల గురించిన సమాచారం అందుబాటులో లేదు. ఈ సినిమాని 1939 మార్చి 16న సెలెక్ట్ టాకీస్ (విశాఖపట్నం), క్రౌన్ టాకీస్ (కాకినాడ), ఇంపీరియల్ టాకీస్ (సికింద్రాబాద్)లో విడుదల చేశారు.

విశాఖపట్నం సెలెక్ట్ టాకీస్‌లో ఈ సినిమాని విడుదల చేసిన రోజు అప్పటి ఆంధ్రా యూనివర్సిటీ వై చాన్సలర్ సి.ఆర్. రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు.[2]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం; నిరంజన్ పాల్
  • నిర్మాత: దాసరి కొట్టిరత్నం[3]

మూలాలు[మార్చు]

  1. "Amma (1939)". Indiancine.ma. Retrieved 2020-08-10.
  2. "80 years of Amma (1939) - 80 ఏళ్ల 'అమ్మ' (1939)". ActionCutOk (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-03-16. Archived from the original on 2020-10-22. Retrieved 2020-08-10.
  3. "Amma (1939)". www.actiononframes.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-29. Retrieved 2020-08-10.

బాహ్య లంకెలు[మార్చు]