అమ్రా రామ్
Jump to navigation
Jump to search
అమ్రా రామ్ (జననం 5 ఆగస్టు 1955) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో సికర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][1]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (5 June 2024). "Rajasthan Lok Sabha Election Results 2024: Full and final list of winners including Om Birla, Gajendra Singh Shekhawat, Rajkumar Roat and more". Archived from the original on 12 September 2024. Retrieved 12 September 2024.