అయ్యవారిపాలెం (గూడూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అయ్యవారిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,349
 - పురుషులు 655
 - స్త్రీలు 694
 - గృహాల సంఖ్య 365
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అయ్యవారిపాలెం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామం.[1].

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

అయ్యవార్లు అనే బ్రాహ్మణులకు ఈ గ్రామాన్ని 200 సంవత్సరాల క్రితం వెంకటగిరి రాజావారు అగ్రహారంగా ఇవ్వడం వల్ల అయ్యవారి పాలెం అనే పేరు వచ్చింది. (GT. FF. P. 28)[2]

గ్రామ భౌగోళికం[మార్చు]

  • విస్తీర్ణం 376 హెక్టారులు

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,349 - పురుషుల సంఖ్య 655 - స్త్రీల సంఖ్య 694 - గృహాల సంఖ్య 365

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.
  2. నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 91.

వెలుపలి లంకెలు[మార్చు]