అయ్యావళి
అయ్యావళి (ఆంగ్లం Ayyavazhi) (తమిళం:அய்யாவழி "తండ్రి యొక్క మార్గము") 19వ శతాబ్దములో దక్షిణ భారతదేశములో ఉద్భవించిన ధార్మికపథము. ఇది ఏకోశ్వరోపాసక మతముగా ప్రారంభమైనా ఈ మతావలంబీకులు భారత ప్రభుత్వ సర్వేలలో హిందువులుగా ప్రకటించుకోవటం వలన ఈ మతాన్ని హిందూ మతంలో ఒక తెగగా భావిస్తున్నారు.