అరబ్బీ వీరుడు జబక్
Jump to navigation
Jump to search
అరబ్బీ వీరుడు జబక్ (1961 తెలుగు సినిమా) | |
తారాగణం | మహీపాల్, శ్యామా ,అచలా సచ్‌దేవ్ |
---|---|
సంగీతం | విజయ భాస్కర్ |
నిర్మాణ సంస్థ | బసంత్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు[మార్చు]
- ఆనందాల అందిచేరా సఖా ఈ బాలిక - జిక్కి
- జాతకాలరాశీ నీదే రాజా కమాల్ హై - పిఠాపురం, ఎల్.ఆర్. ఈశ్వరి
- తనె తొలి ఆశలు ఇల దు:ఖమయము - ఎ.ఎం. రాజా, సుశీల
- మదిలోనే రేగే సదా భరమైన - పి.బి. శ్రీనివాస్, సుశీల
వనరులు[మార్చు]
- తెలుగు సినిమా పాటలు బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |