అరవింద్ దవే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరవింద్ దవే
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్
In office
1999 ఆగస్టు 2 – 2003 జూన్ 12
ముఖ్యమంత్రిముకుత్ మిథి
అంతకు ముందు వారుశ్రీనివాస్ కుమార్ సిన్హా
తరువాత వారువీసీ పాండే
మణిపూర్ గవర్నర్
In office
2003 జూన్ 12 – 2004 ఆగస్టు 5
ముఖ్యమంత్రిఓక్రమ్ ఇబోబి సింగ్
అంతకు ముందు వారువేద్ మార్వా
తరువాత వారుశివిందర్ సింగ్ సిద్ధూ
అస్సాం గవర్నర్
In office
2003 ఏప్రిల్ 21 – 2003 జూన్ 5
ముఖ్యమంత్రితరుణ్ గొగోయ్
అంతకు ముందు వారుశ్రీనివాస్ కుమార్ సిన్హా
తరువాత వారుఅజయ్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం1940 మే 1
వృత్తిసివిల్ సర్వెంట్ అడ్మినిస్ట్రేటర్
As of 10 మార్చి, 2020

అరవింద్ దవే (జననం 1 మే 1940) భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలకు మాజీ గవర్నర్. ఇతను 1999-2003 సమయంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశాడు.[1] మణిపూర్ గవర్నర్ ,2003-2004  సమయంలో[2], 2002, 2003లో వరుసగా మేఘాలయ, అస్సాంలకు తాత్కాలిక గవర్నర్‌గా ఉన్నాడు.[3][4] ఇతను రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ కు చెందినవాడు.[5]

ఇతను 1997 నుండి 1999 వరకు భారతదేశం లోని బాహ్య గూఢచార సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) డైరెక్టర్‌గా ఉన్నాడు. కార్గిల్ యుద్ధం భారతదేశ అణు కార్యక్రమం ఆపరేషన్ శక్తి సమయంలో ఇతను ఏజెన్సీకి చీఫ్‌గా ఉన్నాడు.రా డైరెక్టర్‌గా,ఆ కాలంలో జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీకి కూడా ఆయన అధ్యక్షత వహించాడు.[6][7]

మూలాలు[మార్చు]

  1. "List of Former Governors". Government of Arunachal Pradesh. Retrieved 19 February 2010.
  2. "Past Governors". Raj Bhavan Manipur official website.
  3. Rao, Raghvendra (5 February 2010). "Second innings: Retired IPS men outshine IAS". Indian Express. Retrieved 19 February 2010.
  4. CHAUDHURI, KALYAN (4 January 2002). "Once more in Meghalaya". Frontline. The Hindu Group. Archived from the original on 11 January 2003. Retrieved 19 February 2010.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  5. Singh, Rahul (1 May 2000). "Udaipur Diary". Outlook. Retrieved 19 February 2010.
  6. "Who will succeed RAW chief Vikram Sood?". Rediff. 21 January 2003. Retrieved 19 February 2010.
  7. Bhushan, Ranjit (10 April 2010). "Given A Raw Deal?". Outlook. Retrieved 19 February 2010.