అరుణ్ నేత్రవల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణ్ నేత్రవల్లి

అరుణ్ ఎన్. నేత్రవల్లి (ముంబై, భారతదేశంలో 1946 మే 26) ఇండియన్ అమెరికన్ కంప్యూటర్ ఇంజనీర్, వీరు HDTV సహా డిజిటల్ టెక్నాలజీలో పరిశోధించాడు. అతను డిజిటల్ కుదింపు, సిగ్నల్ ప్రాసెసింగ్, ఇతర రంగాల్లో ప్రారంభ పరిశోధన నిర్వహించాడు. వారు దివాలా తిసే ముందు నేత్రవల్లి లూసెంట్ టెక్నాలజీస్ కోసం చీఫ్ సైంటిస్ట్ గా, బెల్ లాబరేటరీస్ యొక్క గత ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అతను ఇండోర్లో జన్మించాడు.

చదువు[మార్చు]

అతను, IIT బొంబాయి (భారతదేశం) నుండి తన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. M.S., Ph.D. డిగ్రీలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో టెక్సాస్, హౌస్టన్ లో రైస్ విశ్వవిద్యాలయం నుండి పొందాడు.

కెరీర్[మార్చు]

అతను మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కొలంబియా విశ్వవిద్యాలయం, రట్జర్స్ విశ్వవిద్యాలయంలో బోధించాడు.

పురస్కారాలు , గౌరవాలు[మార్చు]

నేత్రవల్లి పలు అవార్డులను గౌరవ పట్టాలను పొందారు.

ఎంచుకోబడిన వ్రాతలు[మార్చు]

  • Arun N. Netravali and Barry G. Haskell, Digital Pictures: Representation, Compression and Standards (Applications of Communications Theory), Springer (second edition, 1995), ISBN 0-306-44917-X

మూలాలు[మార్చు]

  1. "IEEE Jack S. Kilby Signal Processing Medal Recipients" (PDF). IEEE. Retrieved ఫిబ్రవరి 27, 2011.
  2. "IEEE Jack S. Kilby Signal Processing Medal Recipients - 2001 - Thomas S. Huang and Arun N. Netravali". IEEE. Retrieved ఫిబ్రవరి 27, 2011.
  3. "IEEE Frederik Philips Award Recipients" (PDF). IEEE. Retrieved మార్చి 7, 2011.
  4. Award details at Bell Labs website Archived 2011-09-26 at the Wayback Machine in 2001 and Technology Administration agency Archived 2007-09-28 at the Wayback Machine
  5. Photo of award ceremony
  6. "IEEE Alexander Graham Bell Medal Recipients" (PDF). IEEE. Retrieved జనవరి 2, 2011.
  7. "NAE Members Directory - Dr. Arun N. Netravali". National Academy of Engineering. Retrieved మార్చి 7, 2011.
  8. "Fellow Class of 1985". IEEE. Retrieved మార్చి 7, 2011.
  9. "IEEE Donald G. Fink Prize Paper Award Recipients" (PDF). IEEE. Retrieved జనవరి 2, 2011.