అరుణ కిరణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణ కిరణం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం రాజశేఖర్,
విజయశాంతి,
ముచ్చెర్ల అరుణ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ వై.అనిల్‌బాబు
భాష తెలుగు

అరుణ కిరణం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1985లో విడుదలైన విజయవంతమైన సినిమా.[1] ఈ సినిమా మైనంపాటి భాస్కర్ రాసిన వెన్నెల మెట్లు అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఇది ముత్యాల సుబ్బయ్యకు దర్శకుడిగా రెండో సినిమా. 150 రోజులు ఆడింది.[2]

పాటలు[మార్చు]

  • హృదయంలో అరుణం, ఎన్నెన్ని జన్మాలదో ఈ ఋణం

మూలాలు[మార్చు]

  1. "అరుణ కిరణం". naasongs.com. Retrieved 7 October 2016. CS1 maint: discouraged parameter (link)
  2. CVR, News. "CVR Exclusive Interview With Director Muthyala Subbiah - Aapthudu Part 1". youtube.com. CVR News. Retrieved 6 October 2016. CS1 maint: discouraged parameter (link)