అర్చన మహంత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్చన మహంత
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరుঅৰ্চনা মহন্ত
జననం(1949-03-18)1949 మార్చి 18 [1]
గౌహతి, అస్సాం, భారతదేశం
మరణం2020 ఆగస్టు 27(2020-08-27) (వయసు 71)[2]
గౌహతి, అస్సాం, భారతదేశం
సంగీత శైలిఫోక్
వృత్తిగాయని

అర్చన మహంత (18 మార్చి 1949 - 27 ఆగస్టు 2020) భారతదేశంలోని అస్సాంకు చెందిన ప్రసిద్ధ జానపద గాయని. అస్సామీ జానపద సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో, పరిరక్షించడంలో అర్చన మహంత, ఆమె దివంగత భర్త ఖగెన్ మహంత ఎనలేని కృషి చేశారు. సంగీత జంట తరచుగా కలిసి ప్రదర్శనలు ఇచ్చేవారు, అనేక డ్యూయెట్ హిట్స్ పాడారు. [3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అర్చన మహంత అస్సామీ జానపద గాయకుడు ఖగెన్ మహంత భార్య, ప్రముఖ గాయకుడు పాపోన్ తల్లి.[4]

పని[మార్చు]

అర్చన-ఖగేన్ జంట కొన్ని ప్రసిద్ధ పాటలు (అస్సామీ భాషలో): [5] [6]

  • భోర్ దుపోరియా
  • ఎ ఫూల్ పా హలిచా జలిచా
  • భల్ లగీ జై ఓ
  • చాటేయో మతిలే
  • జుంటి ఉలాలే తోరటి ఉలబో

మరణం[మార్చు]

అర్చన మహంత 2020 ఆగస్టు 27న కన్నుమూశారు. మధుమేహం, అధిక రక్తపోటు, పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. [7] [8]

ప్రస్తావనలు[మార్చు]

  1. "অৰ্চনা মহন্ত আছিল অসমীয়া ছবিৰো নায়িকা". Asomiya Pratidin (in అస్సామీస్). 27 August 2020. Archived from the original on 3 February 2022. Retrieved 27 August 2020.
  2. "Veteran Assamese singer Archana Mahanta passes away". The Indian Express (in ఇంగ్లీష్). 27 August 2020. Archived from the original on 27 August 2020. Retrieved 27 August 2020.
  3. "Veteran Assamese singer Archana Mahanta dies in Guwahati. Assam CM mourns demise". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 28 August 2020. Retrieved 27 August 2020.
  4. "Papon's mother and noted Assamese singer Archana Mahanta passes away". Hindustan Times (in ఇంగ్లీష్). 27 August 2020. Archived from the original on 27 August 2020. Retrieved 27 August 2020.
  5. "Archana Mahanta Songs on Gaana". Gaana.
  6. "Khagen Mahanta and Archana Mahanta Songs". Enajori. Archived from the original on 28 January 2021. Retrieved 28 August 2020.
  7. "Angaraag 'Papon' Mahanta's mother and noted singer Archana Mahanta passes away". The Sentinel (in ఇంగ్లీష్). 27 August 2020. Archived from the original on 14 February 2021. Retrieved 27 August 2020.
  8. "Archana Mahanta, who took Assamese folk music to new heights, dies at 72". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 28 August 2020. Retrieved 28 August 2020.