అర్జున్‌లాల్ మీనా
స్వరూపం
అర్జున్‌లాల్ మీనా | |||
పదవీ కాలం 2014 – 2024 | |||
ముందు | రఘువీర్ మీనా | ||
---|---|---|---|
తరువాత | మన్నాలాల్ రావత్ | ||
నియోజకవర్గం | ఉదయ్‌పూర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 12 ఆగస్ట్ 1964 మసరో కి ఓబ్రి, ఉదయపూర్ జిల్లా, రాజస్థాన్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | హుర్జీ మీనా, హక్రి బాయి | ||
జీవిత భాగస్వామి | మీనా మాసార్ | ||
సంతానం | 2 | ||
నివాసం | 6A-34, హౌసింగ్ బోర్డ్ కాలనీ, పనేరియో కి మదారి, సెక్టార్-9, ఉదయపూర్, రాజస్థాన్ | ||
మూలం | [1] |
అర్జున్‌లాల్ మీనా (జననం 12 ఆగస్ట్ 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉదయ్‌పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.