అర్జున్ కనుంగో
Appearance
అర్జున్ కనుంగో | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | ముంబై, మహారాష్ట్ర | 1990 సెప్టెంబరు 6
సంగీత శైలి | పాప్, రాక్, డ్యాన్స్ |
వృత్తి | సినిమా నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు |
వాయిద్యాలు | గాయకుడు, గిటార్, పియానో |
క్రియాశీల కాలం | 2010–ప్రస్తుతం |
అర్జున్ కనుంగో భారతదేశానికి చెందిన సినిమా నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు.[1] [2] [3] బ్రేక్‌అవుట్ హిట్ 'బాకీ బాతేన్ పీనే బాద్'తో తన పాప్ కెరీర్‌ను ప్రారంభించాడు. సెంటర్ ఫైర్ పిస్టల్‌లో 3సార్లు జాతీయ బంగారు పతక విజేతగా నిలిచాడు. జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కూడా.
జీవిత విషయాలు
[మార్చు]అర్జున్ ముంబైలో పుట్టి పెరిగాడు.[4] న్యూయార్క్ నగరంలోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి శిక్షణ పొందాడు.[5] సెంటర్ ఫైర్ పిస్టల్‌లో 3 సార్లు జాతీయ గోల్డ్ మెడల్ విజేత, జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ ఆటగాడు.[6] శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ గాయకుడు, పియానో & గిటార్ వాయిస్తాడు.[7] [8]
సినిమారంగం
[మార్చు]రాధే (2021 చిత్రం) లో సల్మాన్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అందులో మన్సూర్ అనే డ్రగ్ డీలర్‌గా నటించాడు.[9]
అవార్డులు, సన్మానాలు
[మార్చు]అవార్డు | సంవత్సరం | పాట/చిత్రం | విభాగం |
---|---|---|---|
గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డులు | 2015 | బాకీ బాతేన్ పీనే బాద్ | ఉత్తమ సంగీత అరంగేట్రం కోసం జగ్జిత్ సింగ్ అవార్డు - నాన్ ఫిల్మ్ (గెలుపొందాడు) [10] |
సినిమాలు
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనికలు | Ref. |
---|---|---|---|---|
2018 | జలేబి | అతిధి పాత్ర | [11] [12] | |
2021 | రాధే | మన్సూర్ | తొలి సినిమా | [13] |
మూలాలు
[మార్చు]- ↑ "I had no music scene till I was 18: Arjun Kanungo". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-07-19. Retrieved 2020-07-26.
- ↑ "Archived copy". The Bollywood Project. Archived from the original on 1 December 2017. Retrieved 29 November 2017.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "I am a singer today only because of Asha Bhosle ji: Arjun Kanungo". Hindustan Times (in ఇంగ్లీష్). 2017-06-19. Retrieved 2020-07-26.
- ↑ "Arjun Kanungo: 'Umeedien' is about hope and ambition - The Times of India". Timesofindia.indiatimes.com. 2015-04-10. Retrieved 2015-05-29.
- ↑ "Arjun Kanungo to release 26 videos through one-year deal with Sony Music India". Radioandmusic.com. 2015-05-04. Retrieved 2015-05-29.
- ↑ "This is what I call stuff of legends: Singer Arjun Kanungo". The Week (in ఇంగ్లీష్). Retrieved 2020-07-26.
- ↑ "Arjun Kanungo makes his home environment-friendly". Timesofindia.indiatimes.com. 2017-05-26. Retrieved 2017-05-26.
- ↑ "Arjun Kanungo". IMDb.
- ↑ "Arjun Kanungo - Asian Network Live 2017 Highlights". BBC.
- ↑ "GiMA :: NON FILM MUSIC WINNERS 2016". www.gima.co.in. Retrieved 2016-04-25.
- ↑ "Jalebi movie review: Mahesh Bhatt's new-age romance". Firstpost (in ఇంగ్లీష్). 2018-10-13. Archived from the original on 28 November 2018. Retrieved 2021-11-02.
- ↑ "Non-film music is reaching more people than film songs: Arjun Kanungo". outlookindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 June 2019. Retrieved 2021-11-02.
- ↑ "Arjun Kanungo on working with Salman Khan in Radhe: He is very inspiring". The Indian Express (in ఇంగ్లీష్). 2020-05-27. Retrieved 2021-11-02.