అర్జున గర్వభంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్జున గర్వభంగం
(1979 తెలుగు సినిమా)
Arjuna garvabhangam.jpg
దర్శకత్వం హుణసూరు కృష్ణమూర్తి
తారాగణం రాజ్‌కుమార్
సంగీతం విజయా కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ వి.జె.కె. సినీ ఆర్ట్స్
భాష తెలుగు

అర్జున గర్వభంగం 1979 నవంబరు 2న విడుదలైన కన్నడ డబ్బింగ్ సినిమా. కన్నడలో 1977లో విడుదలైన బబ్రువాహన (కన్నడ:ಬಬ್ರುವಾಹನ) దీనికి మాతృక. ఈ పౌరాణిక సినిమాలో రాజ్‌కుమార్ దీనిలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు.

పాత్రలు, పాత్రధారులు[మార్చు]

 • రాజ్‌కుమార్ : బభ్రువాహనుడు, అర్జునుడు
 • బి.సరోజాదేవి: చిత్రాంగద
 • కాంచన: ఉలూపి
 • జయమాల: సుభద్ర
 • నీర్నల్లి రామకృష్ణ: కృష్ణుడు
 • వజ్రముని
 • తూగుదీప శ్రీనివాస్
 • శక్తి ప్రసాద్
 • శని మహదేవప్ప
 • భట్టి మహదేవప్ప
 • రాజానంద్

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: హుణసూరు కృష్ణమూర్తి
 • మాటలు, పాటలు : రాజశ్రీ
 • సంగీతం: విజయా కృష్ణమూర్తి

మూలాలు[మార్చు]