Jump to content

అలనాటి రామచంద్రుడు

వికీపీడియా నుండి
అలనాటి రామచంద్రుడు
దర్శకత్వంచిలుకూరి ఆకాశ్‌రెడ్డి
రచనచిలుకూరి ఆకాశ్‌రెడ్డి
నిర్మాతహైమావతి జడపోలు
శ్రీరామ్‌ జడపోలు
తారాగణంకృష్ణవంశీ, మోక్ష, బ్రహ్మాజీ, వెంకటేశ్‌ కాకుమాను
ఛాయాగ్రహణంప్రేమ్‌సాగర్‌
కూర్పుశ్రీకర్
సంగీతంశశాంక్‌.టి
నిర్మాణ
సంస్థ
హైనివా క్రియేషన్స్
విడుదల తేదీ
2024 ఆగస్టు 2 (2024-08-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

అలనాటి రామచంద్రుడు 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి జడపోలు, శ్రీరామ్‌ జడపోలు నిర్మించిన ఈ సినిమాకు చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. కృష్ణవంశీ, మోక్ష, బ్రహ్మాజీ, వెంకటేశ్‌ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 24న,[2] ట్రైలర్‌ను జులై 28న విడుదల చేసి,[3] సినిమా ఆగస్టు 2న విడుదలైంది.[4][5]

నటీనటులు

[మార్చు]
  • కృష్ణవంశీ
  • మోక్ష
  • బ్రహ్మాజీ
  • వెంకటేశ్‌ కాకుమాను
  • సుధ
  • ప్రమోదిని
  • చైతన్య గరికపాటి
  • దివ్య శ్రీ గురుగుబెల్లి
  • స్నేహమాధురి శర్మ

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: హైనివా క్రియేషన్స్
  • నిర్మాత: హైమావతి జడపోలు, శ్రీరామ్‌ జడపోలు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చిలుకూరి ఆకాశ్‌రెడ్డి
  • సంగీతం: శశాంక్ తిరుపతి
  • సినిమాటోగ్రఫీ: ప్రేమ్‌సాగర్‌
  • సహ నిర్మాత: కె.జగదీశ్వర్‌రెడ్డి
  • ఎడిటర్: జే.సి. శ్రీకర్
  • సహ రచయిత: శ్రీకాంత్ మందుముల
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అన్వేష్ అవి
  • ఆర్ట్ డైరెక్టర్: రవీందర్. పి
  • ఫైట్స్ : అంజి ఫైట్ మాస్టర్
  • పాటలు: చంద్రబోస్, రాకేందు మౌళి వెన్నెలకంటి, శ్రేష్ఠ , భరద్వాజ్ గాలి, జీహాఖాన్ , మల్లికవల్లభా పిట్ల, డా.సుమతి
  • స్టంట్ మాస్టర్: వింగ్ చున్ అంజి

పాటలు[6]

[మార్చు]

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: శశాంక్ తిరుపతి.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."బ్రహ్మాండమంత"రాకేందు మౌళిజావేద్ అలీ, రాకేందు మౌళి4:40
2."నా పేరు నువ్వని"చంద్రబోస్రితు వైశాఖ్, దినకర్ కల్వల3:14
3."కనులారా"శ్రేష్టఅంజనా బాలకృష్ణన్3:48
4."మాస్ ఫ్లాష్ మాబ్"మల్లికా వల్లభ పిట్లహరిణి, నాదప్రియ, లక్ష్మి మేఘన2:35
5."నాన్న"చిలుకూరి ఆకాష్ రెడ్డిఅంజనా బాలకృష్ణన్, స్రగ్వి3:00
6."సీతమ్మ"భరద్వాజ్ గాలి, జీహా ఖాన్కపిల్ కపిలన్, ప్రణతి, షాబాజ్ ఖాన్4:55
7."కదలని కాలం"రాకేందు మౌళికార్తీక్, రాకేందు మౌళి4:40
8."నింగి మేఘం" శశాంక్ తిరుపతి1:15
9."మనాలి డ్యాన్స్ థీమ్" శశాంక్ తిరుపతి, సుమతి3:02
మొత్తం నిడివి:31:21

మూలాలు

[మార్చు]
  1. NT News (28 July 2024). "రొమాంటిక్‌ రామచంద్రుడు." Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  2. Sakshi (24 January 2024). "హృదయాన్ని హత్తుకునేలా 'అలనాటి రామచంద్రుడు' టీజర్‌". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  3. NTV Telugu (28 July 2024). "'అలనాటి రామచంద్రుడు' కూడా వచ్చేస్తున్నాడు". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  4. V6 Velugu (14 July 2024). "అలనాటి రామచంద్రుడు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Eenadu (29 July 2024). "ఈ వారం థియేటర్‌లో సినిమాలే సినిమాలు.. మరి ఓటీటీలో..?". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  6. Alanati Ramachandrudu (Original Motion Picture Soundtrack) by Various Artists on Apple Music (in బ్రిటిష్ ఇంగ్లీష్), 2024-12-02, retrieved 2026-01-03