Jump to content

అలాంజియేసి

వికీపీడియా నుండి

అలాంజియేసి
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
అలాంజియేసి

DC., 1827

అలాంజియేసి (Alangiaceae) పుష్పించే మొక్కలకు చెందిన ఒక చిన్న కుటుంబం. ఇది కార్నేసి (Cornaceae) కుటుంబానికి దగ్గర సంబంధం కలది.

దీనిలో ఒకే ఒక ప్రజాతి అలాంజియమ్ (Alangium), లో సుమారు 17 జాతుల మొక్కలున్నాయి.

The AGP II అలాంజియేసి, కార్నేసి (డాగ్‌వుడ్ కుటుంబం) కి పర్యాయపదమని ప్రకటించినా, పేరు యొక్క గుర్తింపును మాత్రం అలాగే ఉంచేసింది nom. cons. ( = name to be retained)

మూలాలు

[మార్చు]

మూస:Asterid-stub