Jump to content

అలితో సరదాగా

వికీపీడియా నుండి
ఆలీతో సరదాగా
Genreటాక్ షో
అభివృద్ది చేసినవారురవి నాయర్
రచయితబండారు అవినాష్
దర్శకులుఅనిల్
సమర్పిస్తున్నవారుఆలీసుమ కనకాల
తారాగణంఆలీకారు మంచి రఘు
గాత్ర దానమురాజు
Country of originభారతదేశం
Original language(s)తెలుగు
No. of seasons1
ఎపిసోడ్లు సంఖ్య315
నిర్మాణము
ఎక్సిక్యూటివ్producer(s)శీను
Producer(s)కడియాల ప్రవీణ
ప్రాంతాలుహైదరాబాద్, భారతదేశం
ఛాయాగ్రహణముమధు
నిడివి35–59 నిమిషాలు
నిర్మాణసంస్థలుగోపిక ఎంటర్టైన్మెంట్
ప్రసారము
Original channelఈటీవీ
Original run2016 సెప్టెంబర్ 24 – 2022 డిసెంబర్ 19

అలితో సరదాగ అనేది భారతీయ తెలుగు -భాషా టెలివిజన్ ప్రముఖలను ఇంటర్వ్యూ చేయడానికి దీనిని ప్రముఖ నటుడు ఆలీ ప్రారంభించారు. [1] [2] ఈ కార్యక్రమం ప్రధానంగా ఈటీవీ లో ప్రసారం చేయబడింది. [3] ఈ కార్యక్రమం 24 అక్టోబర్ 2016న ప్రారంభించబడింది. కడియాల ప్రవీణ ఈ కార్యక్రమానికి నిర్మాత. [4] ఈ కార్యక్రమం 19 డిసెంబర్ 2022న ముగిసింది.

  1. "ali tho saradaga: Latest News, Videos and Photos of ali tho saradaga | Times of India". The Times of India. Retrieved 2020-10-12.
  2. "కన్నీటి పర్యంతమైన నటుడు ఆలీ." TV9 Telugu. 2020-02-29. Retrieved 2021-01-06.[permanent dead link]
  3. "Telugu Tv Show Alitho Saradaga Synopsis Aired On ETV Telugu Channel". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2020-10-12.
  4. "Multi-talented Praveena Kadiyala named the new 'Adarsa Mahila'". iQlikmovies (in ఇంగ్లీష్). Retrieved 2020-10-12.